అన్వేషించండి

Jailer 2 Release Date : నాని 'ది ప్యారడైజ్' Vs రజనీ కాంత్ 'జైలర్ 2'! - బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ తప్పదా?

Jailer 2 Update : తలైవా రజనీ కాంత్ బ్లాక్ బస్టర్ జైలర్ సీక్వెల్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. గతంలో జూన్‌లో వస్తుందని భావించినా అది కాస్త వెనక్కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Rajinikanth's Jailer 2 New Release Date : తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ 'జైలర్' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ దాదాపు రూ.600 కోట్ల కలెక్షన్లతో తలైవా కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ మూవీ సీక్వెల్ 'జైలర్ 2' కోసం మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

కొత్త రిలీజ్ డేట్ అదేనా?

'జైలర్ 2' ఈ ఏడాది జూన్ 12న రిలీజ్ అవుతుందని గతంలో తలైవా రజనీ అనౌన్స్ చేశారు. అయితే, ఇది వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ చివరి షెడ్యూల్ జరుగుతుండగా... పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రమోషన్స్ వంటి కారణాలతో మూవీ రిలీజ్ కావొచ్చని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆగస్ట్ 21న మూవీ ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై మూవీ టీం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వాల్సి ఉంది.

Also Read : రామ్ చరణ్, ఉపాసన ట్విన్స్‌ పేర్లు ఇవే - మనవడు, మనవరాలితో మెగా ఫ్యామిలీ బెస్ట్ మూమెంట్

'జైలర్ 2' మూవీలో ఫస్ట్ పార్ట్‌లో నటించిన వారంతా కనిపించనున్నారు. కేవలం అనౌన్స్‌మెంట్ వీడియోతోనే బిగ్ హైప్ క్రియేట్ చేశారు డైరెక్టర్ నెల్సన్. రజనీ కాంత్ భార్యగా రమ్యకృష్ణ కీలకపాత్ర పోషించారు. ఎస్ జే సూర్య కీ రోల్ ప్లే చేస్తున్నారు. అలాగే, యోగిబాబు, మిర్నా మీనన్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్, సునీల్, వినాయకన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండగా... సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ మూవీని నిర్మించారు.

విగ్రహాలు చోరీ చేసే ముఠా వల్ల ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కుటుంబానికి ఎదురైన ఇబ్బందులు, తన కుటుంబాన్ని అంతం చేయాలనుకున్న ముఠా నాయకుడిని పోలీస్ ఆఫీసర్ ఎలా అంతం చేశారు? క్లైమాక్స్‌లో ఆయన తెలుసుకున్న షాకింగ్ నిజం... ఇవన్నీ ఫస్ట్ పార్టులో చూపించగా... ఆ తర్వాత ఏం జరిగింది సీక్వెల్‌లో చూపించనున్నారు.

పోటీ తప్పదా?

'జైలర్ 2' ఆగస్ట్ 21న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ  నెలకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేచరల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబో పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'ది ప్యారడైజ్' కూడా అదే రోజున రిలీజ్ కానుంది. మార్చి 26న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ అనుకోని కారణాలతో వాయిదా పడింది. 

నాని మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇదివరకూ ఎన్నడూ చూడని విధంగా 'జడల్' పాత్రలో ఆయన కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో 8 భాషల్లో 'ది ప్యారడైజ్'ను భారీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ 'జైలర్ 2' అదే రోజున వస్తే రెండు పెద్ద మూవీస్‌కు పోటీ తప్పదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget