అన్వేషించండి

Dude Twitter Review: అమెరికాలో 'డ్యూడ్' ఫస్ట్ షో ఎన్ని గంటలకు? ప్రదీప్ రంగనాథన్ సినిమా ట్విట్టర్ రివ్యూస్, ప్రీమియర్స్ రిజల్ట్ వచ్చేది ఎప్పుడు?

Dude First Review: ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు జంటగా నటించిన సినిమా 'డ్యూడ్'. ఈ మూవీ ఫస్ట్ షో ఎన్ని గంటలకు పడుతోంది. ట్విట్టర్ రివ్యూస్, ప్రీమియర్ రిపోర్ట్స్ ఎన్ని గంటలకు వస్తాయి? అంటే...

Pradeep Ranganathan's Dude Movie USA Premiere Show Report: 'లవ్ టుడే', 'డ్రాగన్' విజయాల తర్వాత ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించిన సినిమా 'డ్యూడ్'. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసింది. దానికి తోడు 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు హీరోయిన్ కావడంతో తెలుగులోనూ క్రేజ్ నెలకొంది. మరి ఈ సినిమా ఫస్ట్ షో ఎప్పుడు పడుతోంది? ట్విట్టర్ రివ్యూస్, యూఎస్ ప్రీమియర్ షోస్ రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి? అనేది చూస్తే...

అమెరికాలో 'డ్యూడ్' మొదటి షో...
ఎప్పుడు మొదలు అవుతుందంటే?
అమెరికాలో 'డ్యూడ్' మొదటి షో మొదలు అవుతుంది. దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఇండియా కంటే అమెరికాలో కాస్త ముందుగా షోలు పడుతున్నాయి.

Also Read: 'డ్యూడ్' ట్విట్టర్ రివ్యూ: 'తొలిప్రేమ', 'ఖుషి'లో పవన్ గుర్తొచ్చేలా ప్రదీప్ రంగనాథన్ నటన... ట్విస్ట్ మాత్రం అల్లు అర్జున్ - సుక్కు సినిమా నుంచి లేపేశారా? డీటెయిల్డ్ ట్విట్టర్ రివ్యూలో తెలుసుకోండి

ఇండియన్ టైమింగ్ ప్రకారం... అమెరికాలో శుక్రవారం తెల్లవారుజామున మూడున్నర (3.30) గంటలకు 'డ్యూడ్' మొదటి షో పడుతోంది. అదే ఫస్ట్ షో. తెలుగు రాష్ట్రాలకు వస్తే... హైదరాబాద్ సిటీలో కొన్ని చోట్ల ఉదయం ఎనిమిది గంటలకు సినిమాను ప్రదర్శిస్తున్నారు. తమిళనాడులో ఉదయం తొమ్మిది గంటలకు మొదటి షో ప్రదర్శిస్తున్నారు. తమిళ్ కంటే ముందుగా తెలుగు షోస్ పడుతున్నాయి.

ప్రీమియర్స్ రిపోర్ట్ ఏ టైంకి వస్తుంది?
మరి 'డ్యూడ్' ట్విట్టర్ రివ్యూస్ వచ్చేదెప్పుడు??
Dude Runtime: 'డ్యూడ్' రన్ టైమ్ 2.19 గంటలు. శుక్రవారం ఎర్లీ మార్నింగ్ మూడున్నర గంటలకు (ఇండియన్ టైమింగ్ ప్రకారం) అమెరికాలో షో పడితే... అది కంప్లీట్ అయ్యేసరికి టైం 6 అవుతుంది. ఇండియాలో ఆడియన్స్ నిద్ర లేచే సమయానికి, ఇండియాలో మొదటి షో పడే సమయానికి ట్విట్టర్ రివ్యూస్, ప్రీమియర్ షో రిపోర్ట్స్ వచ్చేస్తాయి.

Also Readడ్యూడ్ vs తెలుసు కదా... బిజినెస్‌లో అప్పర్ హ్యాండ్ ఎవరిది? సిద్ధూ, ప్రదీప్... ఎవరి సినిమాకు క్రేజ్ ఎక్కువ?

'లవ్ టుడే'తో ప్రదీప్ రంగనాథన్ హీరోగా పరిచయం అయ్యారు. అంతకు ముందు ఆయన రవి మోహన్ 'కోమలి'కి డైరెక్షన్ చేశారు. హీరోగా మొదటి సినిమాతో భారీ హిట్ కొట్టారు. ఐదు కోట్లతో తీసిన ఆ సినిమా వంద కోట్లు కలెక్ట్ చేసింది. 'లవ్ టుడే' తర్వాత 'డ్రాగన్' చేశారు. అదీ వంద కోట్లు కలెక్ట్ చేసింది. ఆ రెండు సినిమాల తర్వాత 'డ్యూడ్' చేశారు. ఈ సినిమా సైతం వంద కోట్లు కలెక్ట్ చేస్తే ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో హ్యాట్రిక్ 100 క్రోర్స్ మూవీస్ ఉంటాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఖాతాలో మరొక విజయం పడుతుంది. 

Also Read: ఇండియాలోనే 'తెలుసు కదా' ఫస్ట్ షో... టిల్లు భాయ్ లేటెస్ట్‌ సినిమా ట్విట్టర్ రివ్యూస్, ప్రీమియర్స్ రిపోర్ట్స్ వచ్చేది ఎప్పుడంటే?

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget