అన్వేషించండి

Spirit Movie: 'స్పిరిట్' అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా... షూట్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?

Prabhas Spirit Movie Update: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'స్పిరిట్'. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యేది తెలిపారు దర్శకుడు.

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించనున్న సినిమా 'స్పిరిట్' (Spirit Movie). ఈ మూవీ అనౌన్స్ చేసి చాలా రోజులు అయింది. కానీ, ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది? అని రెబల్ ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు వాళ్లకు డైరెక్టర్ మంచి అప్డేట్ ఇచ్చారు.

సెప్టెంబర్ నుంచి స్పిరిట్ షురూ...
ఒక్కసారి మొదలెడితే అయ్యే వరకూ!
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిననూరి దర్శకత్వం వహించిన 'కింగ్‌డమ్' జూలై 31న విడుదల కానున్న సందర్భంగా వాళ్ళిద్దరితో ఇంటర్వ్యూ చేశారు సందీప్ రెడ్డి వంగా. అందులో 'స్పిరిట్' గురించి డిస్కషన్ వచ్చింది. 

Spirit Regular Shooting Update: 'స్పిరిట్' షూటింగ్ ఎప్పుడు? అని సందీప్ రెడ్డి వంగాను విజయ్ దేవరకొండ అడిగారు. అందుకు సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు దర్శకుడు. 'నాన్ స్టాప్‌గా కొట్టేస్తావా?' అని విజయ్ మరోసారి అడగ్గా అవును అన్నట్లు మరోసారి బ్రదర్ ఇచ్చారు సందీప్. 'స్పిరిట్' సినిమాలో ప్రభాస్ సరసన 'యానిమల్' ఫేమ్ తృప్తి దిమ్రి కథానాయికగా నటించనున్నారు. తొలుత ఆ అవకాశం దీపికా పదుకోన్ చెంతకు వెళ్ళింది. దర్శకుడితో ఆమెకు క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో తప్పుకొన్నారు.   

Also Read: 'కింగ్‌డమ్‌'కు సందీప్ రెడ్డి వంగా రివ్యూ... విజయ్ దేవరకొండ సినిమాపై ఆయన రిపోర్ట్ ఏమిటంటే?

Prabhas Upcoming Movies: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న 'స్పిరిట్' కాకుండా ప్రభాస్ చేతిలో మరో నాలుగు సినిమాలో ఉన్నాయి. అందులో రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. మారుతి దర్శకత్వం వహిస్తున్న 'ది రాజా సాబ్' డిసెంబర్ 5న విడుదల కానుంది. ఆ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. అది కాకుండా హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ' చేస్తున్నారు. ఆ టైటిల్ ఇంకా అనౌన్స్ చేయలేదు గాని సినిమా షూటింగ్ మాత్రం చాలా వరకు కంప్లీట్ చేశారు. 

సెప్టెంబర్ లోపు 'ది రాజా సాబ్', 'ఫౌజీ' సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేసేలా ప్రభాస్ ప్లాన్ చేశారు. తన సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మరొక సినిమా చేయకూడదని సందీప్ రెడ్డి వంగా కండిషన్ పెట్టారు. తన సినిమాలో హీరో పోలీస్ కనుక లుక్ సంథింగ్ స్పెషల్ అన్నట్టు డిజైన్ చేశారట. వేరే సినిమా చేస్తే లుక్ రివీల్ కావడంతో పాటు కంటిన్యూటీ దెబ్బతింటుందని ఆయన వివరించారట. అందుకు ప్రభాస్ కూడా ఒకే చెప్పారు. 

స్ట్రయిట్ కథలు కాకుండా ప్రభాస్ చేతిలో రెండు సీక్వెల్స్ ఉన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2898 ఏడీ 2' కూడా చేయాల్సి ఉంది. బాలీవుడ్ దర్శకులు సైతం ప్రభాస్ హీరోగా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Also Read: 'మహావతార్ నర్సింహ' రివ్యూ: యానిమేషన్‌లో భక్త ప్రహ్లాదుడి కథ - పూనకాలు తెప్పించిన ఉగ్ర నరసింహావతారం... సినిమా ఎలా ఉందంటే?

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
Brahmanandam Brother Video: అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget