అన్వేషించండి

Prabhas: 'సలార్' బ్యానర్‌లో 3 భారీ ప్రాజెక్ట్స్ - పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రియాక్షన్ ఇదే

Hombale Films: 'సలార్' మూవీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో వరుసగా మూడు భారీ చిత్రాలు చేయడంపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పందించారు. అది తనకు చాలా స్పెషల్ అని అన్నారు.

Prabhas About Hombale Films Banner Big Projects: 'కేజీఎఫ్', 'కాంతార', 'సలార్' వంటి భారీ హిట్ ప్రాజెక్ట్స్ నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ 'హోంబలో ఫిల్మ్స్'... పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా 3 భారీ ప్రాజెక్టులు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. వీటిపై తాజాగా ప్రభాస్ స్పందించారు. ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

అందుకే వరుస ప్రాజెక్టులు

'హోంబలే ఫిల్మ్స్' బ్యానర్‌లో వర్క్ చేయడం తనకు ఎంతో స్పెషల్ అని ప్రభాస్ అన్నారు. 'విజయ్ కిరంగదూర్ వల్లే ఈ సంస్థ ఈ స్థాయిలో ఉంది. 'సలార్'తో మా జర్నీ మొదలు కాగా మేమంతా ఓ కుటుంబంలా మారాం. ఆయన నాకొక ఫ్యామిలీ మెంబర్‌తో సమానం. 'కేజీఎఫ్' షూట్ సమయంలో ఓ సెట్ వేయగా అనుకోని ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. బడ్జెట్ విషయంలో టీం అంతా ఎంతో కంగారుపడ్డారు.

'కంగారు పడొద్దు. డబ్బు విషయంలో ఏమాత్రం ఆలోచించొద్దు. అనుకున్న విధంగా సినిమా చేయండి.' అంటూ విజయ్ ధైర్యం చెప్పారు. సినిమా మేకింగ్, క్వాలిటీ విషయంలో ఆయన ఎక్కడా కాంప్రమైజ్ కారు. ఆ విషయం నాకెంతో నచ్చింది. అందుకే ఆయనతో వరుస ప్రాజెక్టులు చేస్తున్నా.' అంటూ స్పష్టం చేశారు.

Also Read: చిరంజీవి అనిల్ రావిపూడి మూవీపై బిగ్ అప్డేట్! - ఫస్ట్ టైం నయనతారతో చిరు రొమాంటిక్ సాంగ్?

గతేడాది చివర్లో ప్రభాస్‌తో చేయబోయే 3 భారీ ప్రాజెక్టుల గురించి అనౌన్స్ చేసింది 'హోంబలే ఫిల్మ్స్'. ఇండియన్ సినిమా ఖ్యాతిని వరల్డ్ స్థాయిలో విస్తరించేలా ప్రభాస్‌తో మూడు చిత్రాల భాగస్వామ్యంలో వర్క్ చేయడం ఆనందంగా ఉన్నట్లు తెలిపింది. 'ప్రభాస్ ఫ్యాన్స్, మూవీ లవర్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ బెస్ట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించాలనేదే మా లక్ష్యం. ఇందుకు వేదిక సిద్ధమైంది. 'సలార్ 2'తో మా ప్రయాణం మొదలవుతుంది.' అని ప్రకటించింది. 2026, 2027, 2028ల్లో ఈ భారీ ప్రాజెక్టుల నిర్మాణం ఉంటుందని చెప్పగా... 'సలార్' సీక్వెల్ తప్ప మిగిలిన ప్రాజెక్టుల గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. వీటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

హోంబలే బిగ్ ప్రాజెక్ట్స్

'హోంబలే ఫిల్మ్స్' (Hombale Films) నిర్మాణ సంస్థ తొలిసారిగా పునీత్ రాజ్ కుమార్‌తో 'నిన్నిందలే' మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత యశ్‌తో 'కేజీఎఫ్' నిర్మించగా మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత 'కాంతార', 'సలార్' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించింది. వరుసగా స్టార్ హీరోల సినిమాల సీక్వెల్స్‌తో పాటు 'మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌'లో భాగంగా 7 బిగ్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసింది. విష్ణుమూర్తి 10 అవతారాలను తెరకెక్కించనుంది.

అద్భుతమైన వీఎఫ్ఎక్స్‌తో 7 సినిమాలు రూపొందించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది జులై 25న 'మహావతార్: నరసింహ'ను రిలీజ్ చేయనుండగా... పరశురామ్ (2027), రఘునందన్ (2029), ద్వారకాదీశ్ (2031), గోకులానంద్ (2033), కల్కి 1 (2035), కల్కి 2 (2037) ఇలా వరుసగా మూవీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఇప్పటికే 'మహావతార్: నరసింహ'కు సంబంధించి నరసింహుడు, ప్రహ్లాదుడు, హిరణ్యకశ్యపుడుకి సంబంధించి స్పెషల్ వీడియోస్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటున్నాయి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
Embed widget