అన్వేషించండి

Fauzi Update : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'ఫౌజీ' యాక్షన్ స్టార్ట్... బిగ్ అప్డేట్ ఇదే!

Prabhas Fauzi Movie : డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతోన్న 'ఫౌజీ' షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... దీనిపై కీలక అప్డేట్ వచ్చింది.

Prabhas's Fauzi Movie Shooting Update : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, 'సీతారామం' ఫేం హను రాఘవపూడి కాంబోలో రాబోతోన్న పీరియాడికల్ డ్రామా 'ఫౌజీ'. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ భారీ హైప్ క్రియేట్ చేస్తుండగా... షూటింగ్‌పై కీలక అప్డేట్ వచ్చింది.

రెడీ ఫర్ యాక్షన్ 

ఈ మూవీ టాకీ పార్ట్ దాదాపు కంప్లీట్ కాగా... యాక్షన్ పార్ట్ ఇంకా మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 100 రోజుల పాటు ఈ సీక్వెన్స్ షూట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీని కోసం సెకండ్ యూనిట్‌ను కూడా రంగంలోకి దించినట్లు సమాచారం. ఇంకా 100 నుంచి 120 రోజుల షూటింగ్ పెండింగ్‍‌లో ఉండగా... అన్నీ యాక్షన్ సీన్సే షూట్ చేయనున్నారు. అవసరమైతే తప్ప డూప్‌ను కానీ, బాడీ డబుల్ కానీ వాడకూడదని టీమ్ కండీషన్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయనున్నారు.  

Also Read : 'సాంప్రదాయనీ సుప్పినీ సుద్ధపూసనీ' ట్రైలర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకే శివాజీ, లయ క్రైమ్ కామెడీ థ్రిల్లర్

రెండు పార్టులుగా 'ఫౌజీ'

స్వాతంత్ర్యానికి ముందు 1930 టైంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో డార్లింగ్ ప్రభాస్ ఓ బెటాలియన్ నాయకుడిగా... పవర్ ఫుల్ సైనికుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తుండగా... స్టోరీపై బిగ్ హింట్ ఇచ్చారు డైరెక్టర్ హను. మహాభారతంలో కౌరవుల పక్షాన నిలబడ్డ కర్ణుడు, పద్మవ్యూహాన్ని ఛేదించిన అర్జునుడు, ధైర్య సాహసాలతో తనకు తానే గొప్ప విలు విద్య నేర్చుకున్న ఏకలవ్యుడిని గుర్తు చేసేలా... ధర్మం వైపు నిలబడ్డ ఓ వారియర్ స్టోరీని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం టైంలో స్వాతంత్ర్య సమర యోధుల హిస్టరీని చూపించనున్నారు. 

ఈ మూవీ రెండు పార్టులుగా ఉంటుందని డైరెక్టర్ హను ఇదివరకే అనౌన్స్ చేశారు. అయితే, సీక్వెల్ కాదని... ప్రీక్వెల్ అని క్లారిటీ ఇచ్చారు. 'ఫౌజీ'తో ఓ సరికొత్త ప్రపంచాన్నే సృష్టించబోతున్నట్లు తెలిపారు. 'భారతదేశ వలస రాజ్యాల చరిత్రను ఇది అన్వేషిస్తోంది. కొన్ని విషాదంగా ముగిసిన మరో కథలు అద్బుతం జరిగే విషయాలు ఉండొచ్చు. ఫస్ట్ పార్ట్‌లో ప్రభాస్ రోల్ ఒక కోణంలో సాగితే ప్రీక్వెల్‌లో ఆయన రోల్ కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంటుంది.' అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పగా హైప్ పదింతలైంది.

రిలీజ్ ఎప్పుడంటే?

సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తుండగా... అనుపమ్ ఖేర్, జయప్రద, భానుచందర్, మిథున్ చక్రవర్తి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్‌తో మూవీ నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తుండగా... ఆగస్ట్ 14న పాన్ ఇండియా స్థాయిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mega 158 Movie : మెగాస్టార్, బాబీ మూవీ - పూజా కార్యక్రమం To షూటింగ్ షెడ్యూల్ ఫుల్ డీటెయిల్స్
మెగాస్టార్, బాబీ మూవీ - పూజా కార్యక్రమం To షూటింగ్ షెడ్యూల్ ఫుల్ డీటెయిల్స్
Prakash Raj : చర్చిలో తల్లి అంత్యక్రియలు - విమర్శలపై ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్
చర్చిలో తల్లి అంత్యక్రియలు - విమర్శలపై ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్
Balakrishna : నాంది డైరెక్టర్‌తో బాలయ్య - మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా...
నాంది డైరెక్టర్‌తో బాలయ్య - మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా...
Rakasa Movie : ఓయ్ హీరోయిన్‌తో కంపేరిజన్ - రాకాస డైరెక్టర్ రియాక్షన్ ఏంటంటే?
ఓయ్ హీరోయిన్‌తో కంపేరిజన్ - రాకాస డైరెక్టర్ రియాక్షన్ ఏంటంటే?
Advertisement

వీడియోలు

Arjun Tendulkar Comments on Mumbai Indians | ముంబై ఇండియన్స్ పై అర్జున్ టెండూల్కర్ కామెంట్స్ | ABP Desam
Jadeja Breaks Silence on MS Dhoni | ధోనీపై జడేజా సంచలన వ్యాఖ్యలు | ABP Desam
IPL 2026 DC VS LSG Highlights | ఆల్ రౌండ్ షోతో బోణీ కొట్టిన ఢిల్లీ | ABP Desam
Rishabh Pant LSG vs Delhi Capitals IPL 2026 | లక్నో సూపర్ జెయింట్స్ ఓటమికి కారణం అదేనా | ABP Desam
NASA Artemis 2 Mission Launch | 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడిపైకి మానవుడు | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KKR VS SRH: స‌న్ రైజ‌ర్స్ బంప‌ర్ విక్ట‌రీ.. కేకేఆర్‌పై భారీ విజ‌యం; స‌త్తా చాటిన క్లాసెన్, నితీశ్, ఉనాద్క‌త్
స‌న్ రైజ‌ర్స్ బంప‌ర్ విక్ట‌రీ.. కేకేఆర్‌పై భారీ విజ‌యం; స‌త్తా చాటిన క్లాసెన్, నితీశ్, ఉనాద్క‌త్
Railwaykoduru Crime News: ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన మహిళపై దాడి! జనసేన లీడర్లపై బాధితురాలి ఫిర్యాదు!
ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన మహిళపై దాడి! జనసేన లీడర్లపై బాధితురాలి ఫిర్యాదు!
Perni Nani Fire: కేసీఆర్ కాళ్లు పట్టుకుని అయినా నీ అంతు చూస్తా - మచిలీపట్నం అధికారికి పేర్ని నాని వార్నింగ్ - అసలేం జరిగిందంటే?
కేసీఆర్ కాళ్లు పట్టుకుని అయినా నీ అంతు చూస్తా - మచిలీపట్నం అధికారికి పేర్ని నాని వార్నింగ్ - అసలేం జరిగిందంటే?
Women Reservation Implementation: లోక్‌సభ సీట్ల పెంపు కోసం ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ - మూడో వారంలో నిర్వహించే చాన్స్
లోక్‌సభ సీట్ల పెంపు కోసం ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ - మూడో వారంలో నిర్వహించే చాన్స్
Amaravati: అమరావతి విషయంలో వైసీపీ లెక్క తప్పింది అక్కడే! టీడీపీని మెట్టు ఎక్కించింది అదే! 
అమరావతి విషయంలో వైసీపీ లెక్క తప్పింది అక్కడే! టీడీపీని మెట్టు ఎక్కించింది అదే! 
Raghav Chadha : ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాకు షాక్ - కేజ్రీవాల్ పార్టీ నుంచి పంపేస్తున్నారా?
ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాకు షాక్ - కేజ్రీవాల్ పార్టీ నుంచి పంపేస్తున్నారా?
Rajya Sabha YSRCP: బిల్లు పెట్టే అధికారం కేంద్రానికి లేదు - రాజధాని బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభలోనూ వైసీపీ వాకౌట్
బిల్లు పెట్టే అధికారం కేంద్రానికి లేదు - రాజధాని బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభలోనూ వైసీపీ వాకౌట్
Musi Beautification Project: మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఊరట! కార్తీక్ రెడ్డి వేసిన పిటిషన్ కొట్టేసిన ఎన్జీటీ!
Embed widget