అన్వేషించండి

Crime Thriller OTT : ట్రెండింగ్‌లో రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - ఐఎండీబీలో 9.2 రేటింగ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

OTT Thriller Movies : రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఓటీటీలో దుమ్ము రేపుతోంది. ఐఎండీబీలో 9.2 రేటింగ్ సాధించిన ఈ మూవీ స్టోరీ... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే...

Latest Crime Thriller OTT : క్రైమ్ థ్రిల్లర్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఓ కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఐఎండీబీలో 9.2 రేటింగ్‌తో దూసుకెళ్తోంది.

అసలెందుకు చూడాలి? 

మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకూ ఊహించని ట్విస్టులు ఆడియన్స్‌కు సూపర్ థ్రిల్ పంచుతాయి. కథ మొత్తం కర్ణాటకలోని కూర్గ్ (కడుగు) ప్రాంతం నేపథ్యంలో సాగుతుంది. పీటర్ అనే యువకుడు చెండే (సాంప్రదాయ వాయిద్యం) వాయించే డ్రమ్మర్. చిన్నప్పుడే కొన్ని ఊహించని ఘటనలతో తన తల్లి, సొంతూరికి దూరంగా ఉంటాడు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఊరికి తిరిగొస్తాడు. ఫస్ట్ అంతా ప్రశాంతంగానే అనిపించినా ఆ తర్వాత కొన్ని చేదు ఘటనలు, గత జ్ఞాపకాలు అతన్ని వెంటాడతాయి. ఆ ఊరి ఆలయంలో ఉత్సవాల టైంలో  జరిగిన ఓ వివాదం అతని జీవితాన్ని మార్చేస్తుంది.

ఊరి ప్రజలు దాచిన రహస్యాలు, ఆ వివాదం మిస్టరీ సంఘటన చుట్టూనే ఈ సినిమా సాగుతుంది. మిస్టరీని ఛేదించే క్రమంలో నమ్మిన వాళ్లే తనను నట్టేట ముంచారని తెలుసుకుంటాడు ఆ యువకుడు. ఆ తర్వాత ఏం జరిగింది? వారిపై ఆ యువకుడు ఎలా పగ తీర్చుకున్నాడు? తాను  ప్రేమించిన యువతిని ఎందుకు దూరమయ్యాడు? అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

Also Read : Janhvi Kapoor : జాన్వీ కపూర్‌కే మా సపోర్ట్ - డైరెక్టర్ హద్దులు దాటారు... అచ్చియమ్మ రోల్ కాంట్రవర్సీపై లేటెస్ట్ కామెంట్

టైటిల్ ఏంటి? నటీనటులు ఎవరు?

ఈ మూవీ టైటిల్ పీటర్. సుకేష్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో... రాజేష్ ధ్రువ (పీటర్ పాత్రలో), జాన్వీ రాయల, రవీక్ష శెట్టి తదితరులు కీలకపాత్రలు పోషించారు. వృద్ధి స్టూడియోస్ బ్యానర్‌పై రవి హిరేమత్, రాకేష్ హెగ్గాడే నిర్మించారు. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో పీటర్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. జూన్ 5 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రాగా... సూపర్ రెస్పాన్స్ అందుకుంది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. 

Also Read : Ram Charan : పెద్ది సినిమా చూసిన రామ్ చరణ్ - ఫ్యాన్ స్పెషల్ రిక్వెస్ట్... పెద్ది రియాక్షన్ ఇదే

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Embed widget