అన్వేషించండి

Hebah Patel : హెబ్బా... శారీలో అదిరిందబ్బా - ట్రెడిషనల్ విత్ హాట్ లుక్

Hebah Patel Photos : హీరోయిన్ హెబ్బా పటేల్ మరోసారి గ్లామర్ లుక్‌లో మెరిశారు. ట్రెడిషనల్‌గా శారీలో కనిపిస్తూనే అందాలు ఆరబోశారు. ప్రస్తుతం ఈ ఫోటోస్ ట్రెండ్ అవుతున్నాయి.

Hebah Patel Photos : హీరోయిన్ హెబ్బా పటేల్ మరోసారి గ్లామర్ లుక్‌లో మెరిశారు. ట్రెడిషనల్‌గా శారీలో కనిపిస్తూనే అందాలు ఆరబోశారు. ప్రస్తుతం ఈ ఫోటోస్ ట్రెండ్ అవుతున్నాయి.

శారీలో హెబ్బా పటేల్ హాట్ లుక్

1/6
మూవీస్‌లో తన గ్లామరస్, బోల్డ్ లుక్‌తో యూత్ మనసులో చెరగని ముద్ర వేశారు హీరోయిన్ హెబ్బా పటేల్. కొన్ని సినిమాల్లో బోల్డ్ రోల్స్‌తో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు.
మూవీస్‌లో తన గ్లామరస్, బోల్డ్ లుక్‌తో యూత్ మనసులో చెరగని ముద్ర వేశారు హీరోయిన్ హెబ్బా పటేల్. కొన్ని సినిమాల్లో బోల్డ్ రోల్స్‌తో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు.
2/6
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హెబ్బా తాజాగా శారీలో హాట్ లుక్‌లో మెరిశారు. ప్రస్తుతం ఈ ఫోటోస్ ట్రెండ్ అవుతున్నాయి.
ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హెబ్బా తాజాగా శారీలో హాట్ లుక్‌లో మెరిశారు. ప్రస్తుతం ఈ ఫోటోస్ ట్రెండ్ అవుతున్నాయి.
3/6
ట్రెడిషనల్ శారీలో అందాలు ఆరబోశారు. వీటిని చూసిన ఫ్యాన్స్ సో క్యూట్ లుక్ అంటూ లవ్ సింబల్స్‌తో కామెంట్ చేస్తున్నారు.
ట్రెడిషనల్ శారీలో అందాలు ఆరబోశారు. వీటిని చూసిన ఫ్యాన్స్ సో క్యూట్ లుక్ అంటూ లవ్ సింబల్స్‌తో కామెంట్ చేస్తున్నారు.
4/6
అధ్యక్ష మూవీతో కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అలా ఎలా? మూవీతో తెలుగు ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. కుమారి 21F మూవీతో యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్నారు.
అధ్యక్ష మూవీతో కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అలా ఎలా? మూవీతో తెలుగు ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. కుమారి 21F మూవీతో యూత్‌లో క్రేజ్ సంపాదించుకున్నారు.
5/6
ఆ తర్వాత ఆడో రకం ఈడో రకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, ఓదెల రైల్వే స్టేషన్, ఓదెల 2 మూవీస్‌లో నటించారు.
ఆ తర్వాత ఆడో రకం ఈడో రకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, ఓదెల రైల్వే స్టేషన్, ఓదెల 2 మూవీస్‌లో నటించారు.
6/6
రీసెంట్‌గా ఈషా, రేపు ఉదయం 10 గంటలకు మూవీస్‌లో నటించారు హెబ్బా. ప్రస్తుతం తెలుగులోనే మరో మూవీ చేస్తుండగా... తమిళంలో మరో మూవీ చేస్తున్నారు.
రీసెంట్‌గా ఈషా, రేపు ఉదయం 10 గంటలకు మూవీస్‌లో నటించారు హెబ్బా. ప్రస్తుతం తెలుగులోనే మరో మూవీ చేస్తుండగా... తమిళంలో మరో మూవీ చేస్తున్నారు.

సినిమా ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu August 21th:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
గుండెనిండా గుడిగంటలు:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Brahmamudi Serial Today August 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్: డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ చూసిన భూషణ్‌ - రేఖను ఇల్లంతా పరిగెత్తించిన రాజు
‘బ్రహ్మముడి’ సీరియల్: డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ చూసిన భూషణ్‌ - రేఖను ఇల్లంతా పరిగెత్తించిన రాజు
Karthika Deepam 2 Serial Today August 21st: కార్తీకదీపం 2 సీరియల్: నీకు నా మీద ప్రేమ లేదురా.. నిశ్చితార్థం వద్దు!
కార్తీకదీపం 2 సీరియల్: నీకు నా మీద ప్రేమ లేదురా.. నిశ్చితార్థం వద్దు!
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి  కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి  న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Madhapur Road Accident: మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
మాదాపూర్‌ ఇనార్బిటల్‌ మాల్‌ రోడ్డు ప్రమాదంలో ఏం జరిగింది? జనసేన ఎంపీ కుమారుడు చెబుతున్నదేంటి?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
Embed widget