అన్వేషించండి

Payal Rajput Health : సెలైన్ బాటిల్‌తో షూటింగ్ చేస్తున్న పాయల్ - 'ఆర్ఎక్స్ 100' భామకు ఏమైందంటే?

'ఆర్ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ అనారోగ్యం పాలయ్యారు. ప్రస్తుతం ఆమెకు బాలేదు. కిడ్నీ ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు తెలిపారు. అలాగే, ప్రజలకు ఓ సలహా ఇచ్చారు. అది ఏంటంటే?

'ఆర్ఎక్స్ 100' భామ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) గుర్తు ఉన్నారుగా! ఇప్పుడు ఆమె ఏపీలో ఉన్నారు. 'మంగళవారం' సినిమా (Mangalavaram Movie) షూటింగ్ చేస్తున్నారు. అక్కడ పాయల్ అనారోగ్యం పాలయ్యారు. కిడ్నీ ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు పాయల్ పేర్కొన్నారు. అలాగే, ప్రజలకు ఓ సలహా కూడా ఇచ్చారు. అది ఏమిటంటే?

మీ ఆరోగ్యం జాగ్రత్త! - పాయల్
''నాకు డల్ డే ఇది. కిడ్నీ ఇన్ఫెక్షన్ అని తెలిసింది. త్వరగా నేను కోలుకుంటాను. మరింత ఎనర్జీతో మీ ముందుకు వస్తారు. అందరూ ఒక్కటి గుర్తు పెట్టుకోండి... మీ మీ ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోండి. మంచి నీళ్లు ఎక్కువ తాగండి. ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండండి'' అని ఇంస్టాగ్రామ్ స్టోరీలో పాయల్ పేర్కొన్నారు. ఆరోగ్యం బాలేకపోయినా... . షూటింగ్ చేయడం ఆపలేదు. 

సెలైన్ బాటిల్ సహాయంతో పాయల్ షూటింగ్ చేశారు. ఒక వైపు చేతికి సెలైన్ ఎక్కుతుంటే... మరో వైపు ముఖ్యానికి మేకప్ వేసుకున్నారు. మేకప్ రూమ్ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేశారామె. ''యాంటీ బయోటిక్స్ లాస్ట్ డోస్ తీసుకుంటున్నా. ఇంతకు ముందు కంటే శక్తివంతంగా వెనక్కి తిరిగి వస్తా. అవాంతరాలు ఎదురైనా సరే షూటింగ్ ఆపలేదు. ఈ సినిమా నాకు స్పెషల్'' అని పాయల్ తెలిపారు. 

'ఆర్ఎక్స్ 100'తో తెలుగులో పాయల్ పాపకు పాపులారిటీ రావడానికి కారణమైన అజయ్ భూపతి, మరోసారి ఆమెతో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న 'మంగళవారం' సినిమాలో పాయల్ నటిస్తున్నారు. అయితే, ఆమె పేరును ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 

Also Read : 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal)

'ఆర్ఎక్స్ 100' సినిమా తర్వాత తెలుగు చిత్రసీమలో కొత్త ఒరవడి మొదలైందని చెప్పాలి. ప్రేమ కథలు, రొమాంటిక్ గీతాలను తెరకెక్కించే విధానంలో ఆ మార్పు స్పష్టంగా కనిపించింది. ఆ కొత్త ట్రెండుకు శ్రీకారం చుట్టిన దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi). ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా 'మంగళవారం'.

'మంగళవారం'తో నిర్మాతగా అజయ్ భూపతి!
'మంగళవారం' సినిమాతో అజయ్ భూపతి నిర్మాతగా మారారు. 'A' క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన ఆయన... ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి గునుపాటి, సురేష్ వర్మ .ఎంతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. తమది పాన్ ఇండియా సినిమా కాదని, సౌత్ ఇండియన్ మూవీ అని చిత్ర బృందం పేర్కొంది. 

Also Read : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తలపై కోట శ్రీనివాస రావు సీరియస్

'మంగళవారం' కాన్సెప్ట్ పోస్టర్ చూస్తే... సీతాకోక చిలుక మధ్యలో ఓ అమ్మాయిని చూపించారు. అయితే, ఆ అమ్మాయి ఎవరనేది స్పష్టంగా కనిపించలేదు. త్వరలో హీరో హీరోయిన్ల వివరాలు చెబుతామన్నారు. సినిమాలో మొత్తం 30 కీలక పాత్రలు ఉన్నాయని దర్శకుడు అజయ్ భూపతి తెలిపారు. ఈ చిత్రానికి కళా దర్శకత్వం : రఘు కులకర్ణి, సౌండ్ డిజైనర్ అండ్ ఆడియోగ్రఫీ : జాతీయ పురస్కార గ్రహీత రాజా కృష్ణన్, ఛాయాగ్రహణం : దాశరథి శివేంద్ర, సంగీతం : 'కాంతార' ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్, నిర్మాతలు : స్వాతి గునుపాటి, సురేష్ వర్మ .ఎం, అజయ్ భూపతి, కథ - కథనం - దర్శకత్వం : అజయ్ భూపతి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
Khel Ratna Award Winners: మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
Crime News: విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
Khel Ratna Award Winners: మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
Crime News: విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
Game Changer Trailer Launch Highlights: రామ్‌చరణ్‌కు రాజమౌళి కండిషన్ - తొడ కొట్టాలని ఉందన్న దిల్ రాజు, SSMB29 రిలీజ్‌పై హంగామా
రామ్‌చరణ్‌కు రాజమౌళి కండిషన్ - తొడ కొట్టాలని ఉందన్న దిల్ రాజు, SSMB29 రిలీజ్‌పై హంగామా
AI Tools: ఏఐ టూల్స్ వాడటం ఎలా? - ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
ఏఐ టూల్స్ వాడటం ఎలా? - ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
Tragedy Incident: వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం - ఆ స్పీడ్ బ్రేకర్ మనిషి ప్రాణాలు కాపాడింది, ఎక్కడో తెలుసా?
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం - ఆ స్పీడ్ బ్రేకర్ మనిషి ప్రాణాలు కాపాడింది, ఎక్కడో తెలుసా?
Kerala: హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకపోతే 24 సార్లు కత్తితో పొడిచేస్తారా ?  తప్పు కదా ?
హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకపోతే 24 సార్లు కత్తితో పొడిచేస్తారా ? తప్పు కదా ?
Embed widget