అన్వేషించండి

Mega 158 Movie : మెగాస్టార్, బాబీ మూవీ ప్రారంభానికి పవర్ స్టార్? - మెగా ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ!

Pawan Kalyan : చిరు, బాబీ కాంబో మెగా 158 ప్రాజెక్టు‌పై బిగ్ హైప్ క్రియేట్ అవుతోంది. ఈ మూవీ పూజా కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్‌గా రానున్నట్లు తెలుస్తోంది.

Pawan Kalyan To Grace Chiranjeevi Bobby Movie Mega 158 Pooja Ceremony : 'మన శంకర వరప్రసాద్ గారు' సక్సెస్ తర్వాత డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ నెక్స్ట్ మూవీపై బిగ్ హైప్ క్రియేట్ అవుతోంది. చిరు, బాబీ కాంబోలో గతంలో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. దీంతో మెగా 158 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Mega 158 ప్రారంభానికి పవన్ కల్యాణ్

Mega 158 పూజా కార్యక్రమాలతో ఈ నెల 11న ప్రారంభం కానుండగా... చిరు తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ బాబీ ఆయన్ను స్వయంగా కలిసి ఆహ్వానించారని సమాచారం. రీసెంట్‌గా బాబీ పవన్‌తో దిగిన ఓ ఫోటోను షేర్ చేయగా వైరల్ అవుతూనే... ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. 

ఒకవేళ పవన్ ఈవెంట్‌కు వస్తే చాలా రోజుల తర్వాత ఒకే వేదికగా మెగా బ్రదర్స్ కనిపించనున్నారు. ఇది ఫ్యాన్స్‌కు నిజంగా పండుగే అని చెప్పాలి. రీసెంట్‌గా మెగా డాటర్ నిహారిక కొణిదెల... తన అన్న వరుణ్ తేజ్‌తో తెరకెక్కిస్తున్న బరి సినిమా పూజా ఈవెంట్‌కు పవన్ హాజరయ్యారు. 

Also Read : 'రాకా' బడ్జెట్ ఎంత? - అల్లు అర్జున్, దీపికా, అట్లీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా!

షూటింగ్ ఎప్పుడంటే?

మెగాస్టార్‌తో బాబీ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తుండగా... ఈ నెల 20 నుంచి ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రీ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. బెంగాల్ నేపథ్యంలో తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ ప్రధానాంశంగా భారీ యాక్షన్ డ్రామా రూపొందించనున్నట్లు సమాచారం. గతంలో వాల్తేరు వీరయ్యలో మాస్ మహారాజ్ రవితేజ చిరు తమ్ముడి పాత్రలో కనిపించారు. ఇప్పుడు ఈ మూవీలోనూ ఓ స్టార్‌తో అలాంటి స్పెషల్ రోల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 

సినిమాలో మెగాస్టార్ సరసన సీనియర్ హీరోయిన్ ప్రియమణి నటించనున్నారు. అలాగే, చిరు కుమార్తె రోల్ కోసం కన్నప్ప ఫేం ప్రీతి ముకుందన్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక స్టోరీకే కీలక రోల్‌లో మలమాళ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. బాలీవుడ్ స్టార్ అనురాగ్ కశ్యప్ విలన్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా... KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
DC Movie OTT : ఆ ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ DC మూవీ - స్టార్ డైరెక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ DC మూవీ - స్టార్ డైరెక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?
Irumudi Trailer : ఇరుముడి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఇంజినీరింగ్ కాలేజీలో గ్రాండ్ ఈవెంట్... ఫుల్ డీటెయిల్స్
ఇరుముడి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఇంజినీరింగ్ కాలేజీలో గ్రాండ్ ఈవెంట్... ఫుల్ డీటెయిల్స్
Niharika Konidela : అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Bikes Under 10000 Down Payment: పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
Embed widget