అన్వేషించండి

Renu Desai: ప్రధాని మోడీని కలిసిన తర్వాత అకిరా స్పందన ఇదే - సంతోషంలో అసలు సంగతి చెప్పేసిన రేణు దేశాయ్

Renu Desai Latest Post: కొన్నిరోజులుగా పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తే.. అకిరా అక్కడ కనిపిస్తున్నాడు. తాజాగా వీరిద్దరూ కలిసి మోదీని కలవగా దాని గురించి చెప్తూ రేణు దేశాయ్ ఒక స్పెషల్ పోస్ట్ షేర్ చేశారు.

Pawan Kalyan And Akira Meets Modi: ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అనూహ్య విజయం సాధించినప్పటి నుంచి తన మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియా పోస్టులన్నీ పరోక్షంగా పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరుగుతున్నాయి. అంతే కాకుండా ఇప్పటివరకు ఎక్కువగా పబ్లిక్ ముందుకు రాని పవన్ కుమారుడు అకిరా సైతం ఎన్నికల్లో తన తండ్రి పవన్ విజయం సాధించినప్పటి నుంచి తనతోనే బయట ఎక్కువగా కనిపిస్తున్నాడు. అంతే కాకుండా అకిరా ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని ఎప్పటికప్పుడు ప్రేక్షకులతో షేర్ చేసుకుంటున్నారు తన తల్లి రేణు దేశాయ్. తాజాగా అకిరా.. మోదీని కలిసిన విషయం కూడా పోస్ట్ ద్వారానే బయటపెట్టింది.

ఎమోషనల్‌గా అనిపిస్తోంది..

ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటిసారి మోదీని ప్రత్యేకంగా కలిశారు పవన్ కళ్యాణ్. తన కుమారుడు అకిరాను కూడా తన వెంటే తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని రేణు దేశాయ్ స్వయంగా పోస్ట్ చేశారు. ‘‘నేను ముందు నుంచే బీజేపీకి పెద్ద ఫ్యాన్’’ అంటూ అసలు సంగతి చెప్పేసింది రేణు. తన కొడుకు మోడీని కలవడంపై స్పందిస్తూ.. ‘‘ఈరోజు నా కొడుకు అకిరాను ప్రధాన మంత్రి మోదీగారి పక్కన నిలబడడం చూస్తుంటే చాలా ఆనందంగా, ఎమోషనల్‌గా అనిపిస్తోంది. దీని గురించి చాలా చెప్పాలని, రాయాలని అనిపిస్తోంది. కానీ నాలోని ఎమోషన్స్‌ను సరిగా చెప్పడానికి మాటలు రావడం లేదు’’ అంటూ సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నానంటూ పోస్ట్ చేశారు రేణు దేశాయ్.

కామెంట్స్ ఆఫ్..

అంతే కాకుండా అకిరా.. మోదీని కలిసిన తర్వాత తన ఫీలింగ్ ఏంటని కూడా ఈ పోస్ట్‌లో చెప్పుకొచ్చారు రేణు. ‘‘ప్రధాని మోదీ గారిని కలిసిన తర్వాత అకిరా నాకు ఫోన్ చేశాడు. మోదీ గారి చుట్టూ ఒక అద్భుతమైన వైబ్ ఉందని, ఆ రూమ్‌లో ఉన్నంతసేపు ఆయన స్ట్రాంగ్ గొప్పతనాన్ని ఫీల్ అవుతూనే ఉన్నాను అని చెప్పాడు’’ అని బయటపెట్టారు రేణు దేశాయ్. ఇక అకిరా గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ప్రతీసారి తనను పవర్ స్టార్ 2 అంటూ రకరకాల పేర్లతో పిలుస్తున్నారని రేణు ఫైర్ అయ్యారు. అందుకే ఈ పోస్ట్‌పై ఆమె కామెంట్స్ పూర్తిగా ఆఫ్ చేసేశారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

అలా పిలవద్దు..

పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్.. కొన్నిరోజులుగా ఎక్కువగా పబ్లిక్‌లో కనిపిస్తుండడంతో మరోసారి తను హీరో అయితే బాగుంటుందంటూ ఫ్యాన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటికే అకిరాకు హీరో అవ్వడం, యాక్టింగ్ చేయడం ఇష్టం లేదని తన తల్లి రేణు దేశాయ్ పలుమార్లు క్లారిటీ ఇచ్చారు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఆ మాటలను పట్టించుకోకుండా పవన్ లాగానే అకిరా కూడా హీరో అయితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అది రేణుకు నచ్చక తాజాగా తన కొడుకును అకిరా అని మాత్రమే పిలవమని, తన డెబ్యూ గురించి చర్చించడం మానేయమని సూచించింది.

Also Read: జూ. పవన్‌ కళ్యాణ్‌ అంటూ అకిరాపై కామెంట్స్‌ - PK2 అనిపించుకోవడం తనకి ఇష్టం లేదు, ఫ్యాన్స్‌పై రేణు దేశాయ్‌ ఫైర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget