అన్వేషించండి

NTR Viral Answers: వామ్మో, ఎన్టీఆర్ వాడకం మామూలుగా లేదుగా! అందర్నీ వాడేశారు!

NTR Funny Reactions In RRR Promotions Went Viral: 'ఆర్ఆర్ఆర్' ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే... ఎన్టీఆర్ ఆన్సర్స్ కొన్ని వైరల్ అయ్యాయి. 

Trending - Young Tiger NTR Funny Answers During RRR Promotion: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లో మంచి మీమర్ ఉన్నాడని నందమూరి, తారక్ అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులు అంటున్నారు. ఎందుకంటే... సాధారణంగా మీమ్స్, ట్రోల్స్‌లో కనిపించే, వినిపించే డైలాగులు అన్నీ ఎన్టీఆర్ నోట వినిపించాయి. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం నుంచి మాస్ మహారాజ రవితేజ, యువ హీరో సిద్ధూ జొన్నలగడ్డ వరకూ ఎవ్వర్నీ ఎన్టీఆర్ వదల్లేదు. అందరి డైలాగులు వాడేశారు.

'ఆర్ఆర్ఆర్' పబ్లిసిటీలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలు గమనిస్తే... ఒక సందర్భంలో 'అట్లుంటది మనతోని' అని ఎన్టీఆర్ అన్నారు. అది 'డీజే టిల్లు' సినిమా కాప్షన్. ఆ సినిమాలో హీరో సిగ్నేచర్ డైలాగ్ కూడా! దాన్ని ఎన్టీఆర్ వాడేశారు. 'ఐయామ్ టెల్లింగ్ దట్' అని 'కింగ్' సినిమాలో బ్రహ్మానందం అంటారు కాదు! ఆ డైలాగ్, 'నేనింతే'లో రవితేజ 'ఏంటి సార్... ఏంటి సార్' అని డైలాగ్ వంటివీ వాడేశారు. కావాలంటే... ఈ వీడియో చూడండి. 

Also Read: రాజమౌళి అనవసరంగా 15 టేకులు చేయించాడా?

'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాను రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించారు. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఎన్టీఆర్ జోడిగా ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ జంటగా ఆలియా భట్ నటించారు. అజయ్ దేవగణ్, శ్రియ, రాహుల్ రామకృష్ణ, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. 

Also Read: 'ఆర్ఆర్ఆర్:రౌద్రం ర‌ణం రుధిరం' మూవీ సెన్సార్ రివ్యూ - ఉమైర్ సంధుని ఏకిపారేస్తున్న నెటిజన్లు

View this post on Instagram
 
A post shared by AbhinavKarthik Editz (@abhinavkarthikeditz)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Embed widget