By: ABP Desam | Updated at : 09 Jul 2022 03:49 PM (IST)
నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లిలో రజనీకాంత్, మణిరత్నం, షారుఖ్ ఖాన్
సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ చాలా రోజుల ప్రేమ ప్రయాణం తర్వాత వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. జూన్ 9న వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. నేటికి పెళ్ళై నెల. అందుకని, కొన్ని పెళ్లి ఫోటోలను విఘ్నేష్ శివన్ షేర్ చేశారు (wikinayan wedding unseen photos).
నయన్, విఘ్నేష్ పెళ్లికి హాజరైన ప్రముఖుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రముఖ దర్శకులు మణిరత్నం, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఉన్నారు. పెళ్లిలో నూతన వధూవరులకు వాళ్ళు శుభాకాంక్షలు తెలియజేసిన ఫోటోలు విఘ్నేష్ శివన్ షేర్ చేశారు (Nayanthara Wedding Anniversary One Month Special).
Also Read : కొత్త కారు కొన్న 'జబర్దస్త్' వర్ష - రేటు ఎంతో తెలిస్తే షాక్ గ్యారెంటీ
రజనీకాంత్‌కు విఘ్నేష్ శివన్ వీరాభిమాని. ఆయనతో నయనతార 'చంద్రముఖి', 'దర్బార్', 'పెద్దన్న' సినిమాలు చేశారు. 'శివాజీ', 'కథానాయకుడు' సినిమాల్లో ప్రత్యేక గీతాలు చేశారు. ప్రస్తుతం హిందీలో షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న 'జవాన్'లో నయన్ కథానాయిక.
చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత
RGV: ఆ రోజు వాళ్లను చూసి 20 సెకన్లు భయపడ్డా: ఆర్జీవీ
Sreeleela Prabhas: శ్రీలీలా ఫోబియా - ప్రభాస్ సినిమాలోనూ ఆమే, దర్శకుడు ఎవరంటే?
Allu Arjun: ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా అల్లు అర్జున్ - డిఫరెంట్ లుక్‌తో పుష్పరాజ్ సర్ ప్రైజ్
MAD Movie Release Date: ఎన్టీఆర్ బావమరిది 'మ్యాడ్' రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
Women Cricket Team Wins Gold: మన అమ్మాయిలు బంగారం - ఏసియన్ గేమ్స్ క్రికెట్ ఫైనల్‌లో లంకను ఓడించిన భారత్
Breaking News Live Telugu Updates: ఆసియా గేమ్స్‌లో మహిళా క్రికెట్ జట్టుకు స్వర్ణం
Disease X: దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న మరో మహమ్మారి, 5 కోట్ల మంది ప్రాణాలు బలి!
Telangana BJP: తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? నేతల రహస్య సమావేశాలు దేని కోసం ?
/body>