అన్వేషించండి

Mrunal Thakur : బేబీ బంప్‌తో మృణాల్ ఠాకూర్ - షాక్‌లో ఫ్యాన్స్... అసలు నిజం ఏంటంటే?

Mrunal Thakur Baby Bump : బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ బేబీ బంప్ వీడియో వైరల్ అయ్యింది. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు నిజం ఏంటంటే...

Mrunal Thakur Baby Bump Look Gone Viral : 'సీతారామం', 'హాయ్ నాన్న' వంటి మూవీస్‌తో తెలుగు ఆడియన్స్‌లో స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఇటీవల ధనుష్‌తో ప్రేమ, పెళ్లి అంటూ రూమర్స్‌తో ఆమె పేరు వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె బేబీ బంప్‌తో కనిపించడం అందరినీ షాక్‌కు గురి చేసింది.

అసలు నిజం ఏంటంటే?

మృణాల్ బేబీ బంప్‌తో కనిపించడంతో సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. ఆమె లాంగ్ ఫ్రాంక్ డ్రెస్ ధరించి ఉండగా... పక్కనే బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ ఆమె చేయి పట్టుకుని హెల్ప్ చేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. అయితే, ఇది సినిమా షూటింగ్‌లో భాగమని తెలుస్తోంది. వరుణ్ ధావన్ హీరోగా చేస్తోన్న 'హై జవానీ తో ఇష్క్ హోనా హై' చిత్రం కోసం మృణాల్ ప్రెగ్నెంట్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఆ మూవీ షూటింగ్ సెట్‌లో వీడియో వైరల్ కాగా... రూమర్స్ పుట్టుకొచ్చాయి. 

Also Read : ఆస్పత్రి నుంచి బేబీ కిడ్నాప్ - దీని వెనుక మిస్టరీ ఏంటి?... ఓటీటీలోకి వచ్చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్ 'బేబీ గర్ల్'

డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తోన్న బాలీవుడ్ మూవీ 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'లో వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న మూవీలో మృణాల్ పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉండబోతోందట. సినిమాలో పూజా హెగ్డే, మౌనీ రాయ్ కూడా కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఏప్రిల్ 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
Brezza vs Venue EMI Comparison: Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Embed widget