అన్వేషించండి

Dulquer Salmaan: 'మంజుమ్మెల్ బాయ్స్' యాక్టర్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా...

Dulquer Salmaan New Movie: తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన మలయాళ కథానాయకుడు దుల్కర్ సల్మాన్. ఆయన హీరోగా 'మంజుమ్మెల్ బాయ్స్' యాక్టర్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది.

'మంజుమ్మెల్ బాయ్స్'... పాన్ ఇండియా స్థాయిలో సూపర్ సక్సెస్ సాధించడమే కాదు, రూ. 100 కోట్ల క్లబ్బులో చేరిన మలయాళ సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఆ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన నటుడు ఒకరు దర్శక నిర్మాత కూడా! ఇప్పుడు ఆయనతో దుల్కర్ సల్మాన్ ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు.

సౌబిన్ షాహిర్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్!
సౌబిన్ షాహిర్ (Soubin Shahir)... బహుశా ఈ పేరు చెబితే తెలుగు ప్రేక్షకులు గుర్తు పట్టడం కొంచెం కష్టం కావచ్చు. కానీ, ఆయన ఫోటో చూస్తే ఈజీగా గుర్తు పడతారు. మలయాళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. 'మంజుమ్మెల్ బాయ్స్'లో ప్రధాన పాత్ర పోషించడమే కాదు... ఆ సినిమా నిర్మాణంలోనూ ఆయన భాగస్వామి. ఇప్పుడు అతని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ఒక సినిమా చేయనున్నారు.

దర్శకుడిగా ఒక సినిమా తీసిన అనుభవం సౌబిన్ షాహిర్ (Soubin Shahir to direct Dulquer Salmaan)కు ఉంది. ఆల్మోస్ట్ 8 ఏళ్ల క్రితం... 2017లో దర్శకుడుగా 'పర్వ' సినిమా తీశారు సౌబిన్ షాహిర్. మళ్లీ ఇప్పుడు ఆయన మెగా ఫోన్ పట్టడానికి రెడీ అయ్యారు. ఇటీవల మలయాళ మీడియాతో దుల్కర్ సల్మాన్ హీరోగా తన దర్శకత్వం సినిమా చేస్తున్నట్లు సౌబిన్ షాహిర్ కన్ఫర్మ్ చేశారు.

Also Read: నేను ఒక్కడినే వస్తా.. నువ్వు పంచదార పక్కన పెట్టిరా.. అన్నయ్య విష్ణుకు మంచు మనోజ్ సవాల్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Soubin Shahir (@soubinshahir)

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'చార్లీ', 'కామ్రేడ్ ఇన్ అమెరికా', 'సోలో', 'కింగ్ ఆఫ్ కోత' తదితర సినిమాలలో సౌబిన్ షాహిర్ నటించారు. ఇప్పుడు దుల్కర్ హీరోగా సినిమా చేయనున్నారు. అన్నట్టు... సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజు దర్శకత్వం వహిస్తున్న 'కూలి' సినిమాలో సౌబిన్ షాహిర్ నటిస్తున్నారు.

Also Readటీవీ ఇండస్ట్రీలో ఘోర విషాదం... ట్రక్కు ఢీ కొట్టడంతో 22 ఏళ్ల నటుడు మృతి


దుల్కర్ సల్మాన్ మాలీవుడ్ హీరో. సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా మలయాళ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. అతి తక్కువ సమయంలో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. కొత్త కథలకు, కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చే ఆయన పాన్ ఇండియా సక్సెస్ సాధించిన 'మంజుమ్మెల్ బాయ్స్' నటుడు సౌబిన్ షాహిర్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఓకే అన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
Brahmanandam Brother Video: అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget