అన్వేషించండి

Garuda Movie: మహేష్‌బాబు, రాజమౌళి సినిమా పేరు "గరుడ"- సోషల్ మీడియాలో వైరల్‌

SSMB29: టైటిల్‌తోపాటు షూటింగ్ ఎప్పటి నుంచి అని ఎదురు చూస్తున్న ప్రాజెక్టు ఏదైనా ఉందా అంటే అది మహేష్‌ బాబు, రాజమౌళి సినిమానే. అందుకే దీనిపై ఏ చిన్న వార్త వచ్చినా వైరల్ అవుతోంది. ఇప్పుడూ అదే జరిగింది.

Rajamouli Mahesh Babu Movie Update: మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్‌ నడుస్తోంది. ఇప్పటికే మహేష్‌ బాబు మేకోవర్‌పై కూడా వర్క్‌షాప్స్ జరుగుతున్నాయి. ఇంతలో ఓ ఇంట్రస్టింగ్ వార్త సినిమా ఇండస్ట్రీతోపాటు మహేష్‌బాబు ఫ్యాన్స్‌లో కూడా ఆసక్తిని పెంచుతోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఈ సినిమాకు టైటిల్ కూడా పెట్టేశారు. 

ఎస్‌ఎస్‌ రాజమౌళి, మహేష్‌బాబు సినిమా పేరు గరుడ

ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు హీరో తెరకెక్కబోతున్న సినిమాకు "గరుడ" అనే టైటిల్ ఖారారు చేసినట్టు ఓ వార్త వైరల్‌ అవుతోంది. గతంలో ఓ సందర్భంలో రాజమౌళి మాట్లాడుతూ గరుడ సినిమా గురించి చెప్పిన విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అందుకే కచ్చితంగా పేరు పెడతారా అప్పట్లో రాజమౌళి చెప్పిన సినిమా కూడా ఇదేనా అన్న చర్చ నడుస్తోంది. 

ప్రకటన కోసం ఎదురు చూస్తున్న ప్యాన్స్‌ 

#SSMB29 అనేది చాలా ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ప్రాజెక్టు. మహేష్‌బాబు కూడా సినిమాకు తగ్గట్టుగానే తన స్టైల్‌ మొత్తం మార్చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కడ కనిపించినా లాంగ్‌హెయిర్‌తో కనిపిస్తున్నాడు. ఇటు రాజమౌళి కానీ, అటు మహేష్‌బాబు కానీ ఈ సినిమాకు రిలేటెడ్‌గా ఏం మాట్లాడటం లేదు. సైలెంట్‌గా ప్రీ ప్రొడక్షన్ చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. మహేష్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా ఏదైనా అనౌన్స్‌మెంట్ ఉంటుందని ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ #SSMB29 టీం వారిని పూర్తిగా నిరాశపరిచింది.

Image

టీపీ విజయన్‌ హింట్ ఇచ్చారా?

ఇప్పట్లో ప్రకటన ఉండదులే అనుకుంటున్న టైంలో విజువల్‌ డెవలప్‌మెంట్‌ ఆర్టిస్ట్‌ టీపీ విజయన్‌ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఒకటి అందరి అటెన్షన్‌ను గ్రాబ్ చేసింది. గోల్డ్ కలర్‌లో ఉన్న ఓ గద్ద రెక్కలను ఆయన తన ఇన్‌స్టా పేజ్‌లో పోస్టు చేశారు. అంతే కాకుండా దానికి #SSMB29, #SSMB29DIARIES అనే ట్యాగ్స్ కూడా ఇవ్వడంతో అభిమానులు ఎవరికి నచ్చిన పేరు వాళ్లు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే గతంలో రాజమౌళి చెప్పిన గరుడ అనే పేరుకు మాత్రం చాలా మంది ఫిక్ష్ అయ్యారు. 

బాహుబలి సినిమా తర్వాతే గరుడ అనే సినిమా చేస్తున్నట్టు అప్పట్లో రాజమౌళిక ప్రటించాడు. కానీ ట్రిపుల్ ఆర్‌ తీశారు. ఆ ప్రాజెక్టునే మహేష్‌బాబుతో తీస్తున్నారనే టాక్ నడుస్తోంది. దీనిపై ఎవరికి నచ్చిన స్టోరీని వాళ్లు రాసేకుంటున్నారు. కానీ ఇటు మహేష్‌బాబు టీం నుంచి కానీ, రాజమౌళిక టీం నుంచి కానీ ఎలాంటి ప్రకటన రావడం లేదు. 

Also Read: ఇటలీలో అమీ పెళ్లి - ఫ్లైట్‌లో కాబోయే భర్తకు ముద్దు ఇస్తూ...
 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget