అన్వేషించండి
Amy Jackson Wedding: ఇటలీలో అమీ పెళ్లి - ఫ్లైట్‌లో కాబోయే భర్తకు ముద్దు ఇస్తూ...
Amy Jackson weds Ed Westwick: బ్రిటన్ భామ, ఇండియన్ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్న అమీ జాక్సన్ పెళ్లికి రెడీ అయ్యింది. కొన్ని రోజులుగా డేటింగ్ చేస్తున్న ఎడ్ వెస్ట్‌విక్‌తో ఇటలీ బయలుదేరింది.
కాబోయే భర్తకు ముద్దు ఇస్తున్న అమీ జాక్సన్ (Image Courtesy: iamamyjackson / Instagram)
1/4

అమీ జాక్సన్ బ్రిటన్ బ్యూటీ. అయితే, ఆవిడకు ఇండియాలో అభిమానులు ఉన్నారు. అందుకు కారణం సినిమాలు. తమిళ సినిమా 'మదరాసు పట్టణం'తో ఆవిడకు పాపులాటిటీ వచ్చింది. తర్వాత తెలుగులో రామ్ చరణ్ 'ఎవడు'లోనూ నటించింది. ఇంకొన్ని సినిమాలు చేసింది. ఇప్పుడీ భామ గురించి ప్రస్తావన ఎందుకు అంటే... ఆవిడ పెళ్లికి రెడీ అయ్యింది. (Image Courtesy: iamamyjackson / Instagram)
2/4

అమీ జాక్సన్ తొలుత హోటల్ వ్యాపారాలు ఉన్న జార్జ్ పనాయోటుతో డేటింగ్ చేసింది. అతడితో ఓ బిడ్డకు జన్మ ఇచ్చింది. అతడితో బ్రేకప్ తర్వాత 2022లో ఇంగ్లీష్ యాక్టర్ ఎడ్ వెస్ట్‌విక్‌తో డేటింగ్ మొదలైంది. (Image Courtesy: iamamyjackson / Instagram)
Published at : 24 Aug 2024 07:32 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















