అన్వేషించండి

Maa Inti Bangaram Collecions Day 3 : మా ఇంటి బంగారం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - నార్త్ అమెరికాలో సమంత అరుదైన రికార్డ్

Maa Inti Bangaram Box Office Collections Day 3 : సమంత మా ఇంటి బంగారం రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. నార్త్ అమెరికాలో $1M మార్క్ దాటి అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.

Samantha's Maa Inti Bangaram Box Office Collections First Weekend : స్టార్ హీరోయిన్ సమంత లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఇండియాతో పాటు ఓవర్సీస్‌లోనూ అదరగొడుతోంది. సమంత కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్స్‌తో పాటు మూడు రోజుల్లోనే రూ.40 కోట్ల మార్క్ అందుకుంది. 

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.41.79 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ సాక్నిల్క్ వెల్లడించింది. అలాగే, ఇండియా వ్యాప్తంగా ఆదివారం రూ.10.10 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించగా... మొత్తంగా రూ.23.10 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. అటు, నార్త్ అమెరికాలో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది సమంత.

మూడు రోజుల్లోనే $1.25M గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు డిస్ట్రిబ్యూషన్ సంస్థ 'Prathyangira Cinemas' అఫీషియల్‌గా వెల్లడించింది. 'వన్ మిలియన్ డాలర్ క్లబ్' సినిమాలో చేరిన ఏకైక సౌంత్ ఇండియన్ హీరోయిన్‌గా సమంత నిలిచారు. ఇప్పటికే యూఎస్ బాక్సాఫీస్ వద్ద 16 సినిమాలతో అత్యధిక $1M అందుకున్న హీరోయిన్‌గా ఆమె పేరిట రికార్డు ఉంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prathyangira Cinemas (@prathyangiraus)

Also Read : Peddi : పెద్ది బ్లాక్ బస్టర్ ఈవెంట్ - వెన్యూ, డేట్ అండ్ టైం ఫిక్స్... మెగాస్టార్ వస్తారా?

ఆదివారం కలెక్షన్స్

  • ఇండియా నెట్ : రూ.10.10 కోట్లు
  • ఓవర్సీస్ గ్రాస్ : రూ.4 కోట్లు
  • వరల్డ్ వైడ్ గ్రాస్ : రూ.14.10 కోట్లు

వీకెండ్ కలెక్షన్స్ వారీగా...

  • ఇండియా నెట్ : రూ.23.10 కోట్లు
  • ఇండియా గ్రాస్ : రూ.26.69 కోట్లు
  • ఓవర్సీస్ గ్రాస్ : రూ.15.10 కోట్లు
  • వరల్డ్ వైడ్ గ్రాస్ : రూ.41.79 కోట్లు. ఫస్ట్ వీకెండ్ ఓవరాల్ థియేటర్ ఆక్యుపెన్సీ 53 శాతంగా ఉంది.

సమంత నటనకు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా కాగా... కేవలం మౌత్ టాక్‌తోనే 'మా ఇంటి బంగారం' మంచి కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఓ గృహిణి... శత్రువుల నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకుంది? అనేదే స్టోరీ. సమంత ట్రెడిషనల్ లుక్‌తో పాటు చీర కట్టులో యాక్షన్ సీక్వెన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.

ఈ మూవీకి సమంత ఫ్రెండ్ నందిని రెడ్డి దర్శకత్వం వహించగా... రాజ్ నిడిమోరు స్టోరీ అందించారు. సమంతతో పాటు గుల్షన్ దేవయ్య, దిగంత్, మంజుషా, సీనియర్ నటి గౌతమి, శ్రీముఖి తదితరులు కీలకపాత్రలు పోషించారు. సమంత సొంత  ప్రొడక్షన్స్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు దంపతులతో పాటు హిమాంక్ దువ్వూరు నిర్మాతగా వ్యవహరించారు.

Also Read : Baahubali Torchbearer OTT : ఓటీటీలోకి బాహుబలి ది టార్చ్ బ్యారర్ - ఫ్యాన్స్‌కు మరో సర్ప్రైజ్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Balakrishna Koratala Siva Movie: కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget