అన్వేషించండి

Lucky Baskhar Trailer : ‘నేను చెడ్డోడ్ని కాదు... అయామ్ జస్ట్ రిచ్’ - దుల్కర్ సల్మాన్'లక్కీ భాస్కర్' ట్రైలర్ వచ్చేసింది!

దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'లక్కీ భాస్కర్' నుంచి ట్రైలర్ వచ్చేసింది. ఆ ట్రైలర్ లో ఉన్న విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ మూవీ 'లక్కీ భాస్కర్'. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ కాగా, మేకర్స్ మూవీ ప్రమోషన్లలో జోరు పెంచారు. దీపావళి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. 

'లక్కీ భాస్కర్' ట్రైలర్ విశేషాలు 
స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబోలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'లక్కీ భాస్కర్'. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, ఈ మూవీ ఫ్యాన్ ఇండియా సినిమాగా దీపావళి రోజు అన్ని భాషల్లోనూ రిలీజ్ కాబోతోంది. ఇక మూవీ రిలీజ్ కు మరో 10 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రమోషన్లలో జోరు పెంచారు మేకర్స్. అందులో భాగంగానే ఈరోజు 'లక్కీ భాస్కర్' మూవీ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ముందుగా అప్డేట్ ఇచ్చినట్టుగానే సమయానికి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ విశేషాలు ఏంటంటే...

ట్రైలర్ లో దుల్కర్, మీనాక్షీ మధ్య వచ్చే డబ్బు డైలాగులు హైలెట్ గా నిలిచాయి. డబ్బు ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి, లేనప్పుడు ఎలా ఉంటుంది ? అనే విషయాలను చూపించారు మేకర్స్. ట్రైలర్ మొదట్లోనే 'నా పేరు భాస్కర్ కుమార్, నా జీతం రూ. 6,000. దరిద్రంలో బ్రతుకుతున్న నేనే కావాలని పెళ్లి చేసుకుంది సుమతీ' అంటూ తన గురించి, తన భార్య గురించి భాస్కర్ పరిచయం చేసుకోవడం చూడవచ్చు. 'డబ్బు ఉంటేనే మర్యాద, ప్రేమ' అంటూ మీనాక్షీ చెప్పే ఎమోషనల్ డైలాగ్, డబ్బు కోసం భాస్కర్ పడే అవమానాలు, ఫ్యామిలీ కోసం అతను చేసే రిస్క్ ఆసక్తికరంగా ఉంది. ఆయన చేసే ఒకే ఒక్క సంతకం భాస్కర్ ఫ్యామిలీ జీవితాన్ని మార్చేయడం, ఆ తరువాత ఈ కుటుంబం ఎదుర్కొనే కష్టాలను, వాటి నుంచి భాస్కర్ ఎలా గట్టెక్కుతాడు అనేది తెరపై చూడాల్సిందే.   

ట్రైలర్ ఆలస్యం 
నిజానికి ట్రైలర్ ను ఈరోజు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తామని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ 'లక్కీ భాస్కర్' ట్రైలర్ ను దాదాపు రెండు గంటలు ఆలస్యంగా రిలీజ్ చేసి దుల్కర్ సల్మాన్ అభిమానులను డిసప్పాయింట్ చేశారు మేకర్స్. హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. అయితే ముందుగా చెప్పినట్టుగా కాకుండా ఆలస్యంగా ఈవెంట్ లో రిలీజ్ చేశారు. లేటుగా అయినా లేటెస్టుగా అన్నట్టుగా ట్రైలర్ బాగుండడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దుల్కర్ సల్మాన్ అభిమానులు. 

Also Readఫ్లాప్ దర్శకుడికి మరో అవకాశం ఇస్తున్న దిల్ రాజు ‌- యంగ్ హీరోతో సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Mirai Audio Rights: హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Mirai Audio Rights: హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Priyanka Gandhi Took Oath Today: వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Nani Or Naga Chaitanya: శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీలో హీరో ఎవరు? నాని లేదా నాగ చైతన్య... ఇద్దరిలో ఛాన్స్ ఎవరికి?
శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీలో హీరో ఎవరు? నాని లేదా నాగ చైతన్య... ఇద్దరిలో ఛాన్స్ ఎవరికి?
Embed widget