అన్వేషించండి

Lawyer Papa: లాయర్ పాప వెనుక పడుతున్న మీకు కావాల్సినవాడు

Nenu Meeku Baga Kavalsinavadini Movie Update: కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమాలో ఫస్ట్ సాంగ్ ఈ రోజు విడుదల చేశారు.

అనగనగా ఓ అబ్బాయి. ఓ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు, ప్రేమించాడు! 'లాయర్ పాప' అంటూ వెంట పడుతున్నాడు. హ్యాపీగా పాటలు పాడుతున్నాడు. ఆ అబ్బాయి, అమ్మాయి కథేంటో తెలియాలంటే... 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' చూడాలి. సినిమా విడుదలకు ఇంకా టైమ్ ఉంది. ఉగాది సందర్భంగా సినిమాలో తొలి పాట 'లాయర్ పాప...'ను విడుదల చేశారు.

శతాధిక చిత్ర దర్శకుడు, దివంగత కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి (Kodi Divya Deepthi) నిర్మాతగా పరిచయం అవుతున్న సినిమా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' (Nenu Meeku Baga Kavalsinavadini Movie). కోడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి, తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో కిరణ్ అబ్బవరం హీరో. సంజనా ఆనంద్ హీరోయిన్. సినిమాలో తొలి పాట 'లాయర్ పాప...' (Lawyer papa song)ను ఈ రోజు విడుదల చేశారు.

'రా... రా లాయర్ పాప రా..
లవ్ జైల్లో ఉన్నాగా!
బెయిల్ ఇచ్చేయ్ జల్దీగా'
అంటూ సాగిన ఈ పాట‌లో తొలుత వేరే అమ్మాయి క‌నిపించారు. ఆ త‌ర్వాత హీరోయిన్ సంజ‌నా ఆనంద్ వ‌చ్చారు. కోర్టు ఏరియాలో పాటను చిత్రీకరించారు. కిరణ్ అబ్బవరం లుక్ మాసీగా ఉంది. ఆయన హుషారుగా స్టెప్పులు వేశారు. 

Also Read: 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ కన్ఫర్మ్ - ఎన్టీఆర్ స్వయంగా అడగటంతో!

మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించగా... భాస్కరభట్ల రాసిన 'లాయర్ పాప' పాటను రామ్ మిరియాల ఆలపించారు. బాబా భాస్కర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, కెమెరా: రాజ్ కె. నల్లి.

Also Read: ఉగాదికి రాముడొచ్చాడు - స్టయిలిష్‌గా సూపర్ కాప్

 
 
 
 
 
 
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
 
 
 
 
 
 
 
 
 
 
 

Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη Kiran Abbavaram (@kiran_abbavaram)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Punjab Kings vs Mumbai Indians Highlights | ముంబయి ఆల్ రౌండ్ షో... పంజాబ్‌కు తప్పని ఓటమి | ABPAsaduddin Owaisi on Madhavi Latha | మసీదు ముందర బాణం వేసిన మాధవి లత... ఒవైసీ ఫుల్ ఫైర్ | ABP DesamAC Helmet | Summer | Vadodara Traffic Police | వడోదర ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్ | ABP DesamLoksabha Elections 2024 Phase 1 | రేపే తొలి దశ ఎన్నికలు... పోలింగ్ సిబ్బంది కష్టాలు చూడండి | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
అశుతోష్ వణికించినా ముంబైదే గెలుపు
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Siddharth and Aditi Rao Hydari: సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌, తొలిసారి జంటగా కెమెరా ముందుకు సిద్ధార్థ్‌, అదితి - ఫోటోలు వైరల్‌
Maruti Suzuki Swift Price Hike: స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
స్విఫ్ట్ ధరను పెంచిన మారుతి - ప్రస్తుతం ధర ఎంతంటే?
Nikhil Siddhartha: కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ -  తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
కొడుకు పేరు చెప్పిన హీరో నిఖిల్ - తండ్రిని అయ్యాక ఆ అలవాటు పూర్తిగా మానుకున్నాను
Viveka Case: వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
వివేకా కేసులో కడప కోర్టు సంచలన నిర్ణయం, వారందరికీ షాక్!
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Election Ink: ఓటింగ్ ఇంక్ ఎందుకు చెరిగిపోదు? అందులో ఏం కలుపుతారు - ఇప్పటికీ అదో రహస్యమే
Best Automatic Cars Under Rs 10 Lakh: రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
రూ.10 లక్షల్లోపు టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే - మ్యాగ్నైట్ నుంచి పంచ్ వరకు!
Embed widget