By: ABP Desam | Updated at : 28 Mar 2022 12:38 PM (IST)
నాగశౌర్య, షెర్లియా సేథీ
కృష్ణుడి గుండెల్లో గంట మోగింది... అదీ ఓ అమ్మాయి తన దగ్గరలోకి వచ్చినప్పుడు! ఆ అమ్మాయి పేరు వ్రింద! మరి, వీళ్ళిద్దరి కథేంటి? అనేది 'కృష్ణ వ్రింద విహారి'లో చూడాలి. ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు వస్తోందీ సినిమా! ఇందులో కృష్ణ పాత్రలో నాగశౌర్య, వ్రింద పాత్రలో షెర్లియా సేతి నటించారు. ఈ సినిమా టీజర్ నేడు విడుదల చేశారు.
'కృష్ణ వ్రింద విహారి' టీజర్ చూస్తే... బ్యూటిఫుల్ అండ్ రొమాంటిక్ ఫిల్మ్ అనే ఫీల్ కలిగించింది. అమ్మాయికి దగ్గర కావాలని, ఆమెతో మాట్లాడాలని నాగశౌర్య చేసే యువకుడిగా, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పాత్రలో నాగశౌర్య కనిపించారు. టీజర్ చూస్తే... ఆయన రెండు లుక్స్‌లో కనిపించనున్నారని అర్థం అవుతోంది. షెర్లియా సేథీ అందంగా కనిపించారు. ఆమె క్యారెక్టర్ రొమాంటిక్‌గా, మోడ్రన్‌గా ఉంది. కామెడీ, రొమాన్స్, మ్యూజిక్... మేళవింపుతో సినిమా తెరకెక్కించినట్టు తెలుస్తోంది.
Also Read: ఆస్కార్స్ లైవ్‌లో గొడవ, కమెడియన్‌ని కొట్టిన విల్ స్మిత్
అనీష్ ఆర్. కృష్ణ దర్శకత్వంలో, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ప్రొడక్షన్ హౌస్ ఐరా క్రియేషన్స్‌లో నాగశౌర్యకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. 'ఛలో', 'అశ్వథ్థామ' వంటి హిట్స్ ఉన్నాయి. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. 'ఛలో' చిత్రానికి కూడా ఆయనే సంగీతం అందించారు.
Also Read: పూరితో మరోసారి - ఎయిర్‌ఫోర్స్ పైలట్‌గా విజయ్ దేవరకొండ!
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη Naga Shaurya (@actorshaurya)
Jhanvi Kapoor: ‘ప్రతి రోజు నిన్ను మిస్ అవుతున్నా అమ్మా’ - జాన్వీ కపూర్ భావోద్వేగం
Google Surprises To RRR Team : 'ఆర్ఆర్ఆర్' టీమ్‌కు గూగుల్ సర్ప్రైజ్
Sridevi Birth Anniversary: బాలీవుడ్లో శ్రీదేవిని స్టార్ చేసినవి దక్షిణాది సినిమాలే - హిందీలో అతిలోక సుందరి చేసిన సౌత్ రీమేక్స్ ఇవే!
Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?
Poonam Kaur: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ని కలిసిన నటి పూనమ్ కౌర్
TDP On Madhav : మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?
Food: ఈ టేస్టీ ఫుడ్ వద్దు డూడ్, పొట్ట పెంచేస్తాయ్, పరేషాన్ చేసేస్తాయ్!
Salman Rushdie: ఎవరీ సల్మాన్ రష్దీ? ఆయన రాసిన బుక్ ఎందుకు వివాదాస్పదమైంది?
Krishna Road Accident: కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఐదుగురికి తీవ్ర గాయాలు - పెళ్లికొడుకు పరిస్థితి విషమం