అన్వేషించండి

Koratala Siva: దేవర 2 కాదు... ఎన్టీఆర్ సినిమాకు ముందు కొరటాల నుంచి మరో సీక్వెల్

Koratala Siva Next Movie: కొరటాల శివ నెక్స్ట్ సినిమా ఏది? అని టాలీవుడ్ ఆడియన్స్, ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 'దేవర 2' ముందు మొదలు అవుతుందని అనుకుంటే మరో సీక్వెల్ స్టార్ట్ చేస్తున్నారని తెలిసింది.

రచయితగా, దర్శకుడిగా కొరటాల శివ (Koratala Siva)ది సూపర్ సక్సెస్ ట్రాక్. ప్రతి సినిమా హిట్ అయ్యింది. మధ్యలో ఒక్క 'ఆచార్య' తప్ప. మ్యాన్ ఆఫ్ మాసెస్‌ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన 'దేవర' సినిమాతో ఆయన పాన్ ఇండియా మార్కెట్టులో అడుగు పెట్టారు. దానికి సీక్వెల్ అనౌన్స్ చేశారు కూడా! కానీ, ఇప్పటి వరకు ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు. అందువల్ల, ఆయన నెక్స్ట్ సినిమా ఏది? అని అందరూ ఎదురు చూస్తున్నారు.

కొరటాల శివ నెక్స్ట్ సినిమా దేవర 2 కాదు!
'దేవర' విడుదలైన తర్వాత కొరటాల శివ ఇమ్మీడియేట్ ప్రాజెక్ట్ 'దేవర 2' (Devara Part 2) అని ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఆడియన్స్ భావించారు. అయితే... 'వార్ 2', ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' సినిమాలను లైనులో పెట్టారు ఎన్టీఆర్. దాంతో కొరటాల శివకు గ్యాప్ వచ్చింది. మధ్యలో అక్కినేని నాగ చైతన్య హీరోగా ఓ సినిమా చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. అయితే... ఆ సినిమా కూడా లేదని తర్వాత తెలిసింది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... చైతూతో కాదు, 'దేవర 2' కూడా కాదు. కొత్త సినిమా కొరటాల శివ చేయబోతున్నారు. అది కూడా ఆయన దర్శకత్వంలో కాదు... నిర్మాణంలో!

Also Read: Shruti Haasan: ఎవర్రా మమ్మీ... శృతి హాసన్‌కు కోపం వచ్చింది

కొరటాల శివ సమర్పణలో 'మంగళవారం 2'
పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి దర్శకత్వం వహించిన 'మంగళవారం' గుర్తు ఉందా? ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. దానిని కొరటాల శివ సన్నిహిత మిత్రులు, యువ సుధా ఆర్ట్స్ అధినేత, 'దేవర' నిర్మాత సుధాకర్ మిక్కిలినేని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఆ సినిమాకు కొరటాల సమర్పకులుగా వ్యవహరిస్తారని తెలిసింది.

Also ReadNaga Babu Konidela: 'జబర్దస్త్' రీ ఎంట్రీ... జడ్జిగా నవ్వుల నాగబాబు మళ్ళీ వచ్చారోచ్

ప్రస్తుతం అజయ్ భూపతి చేతిలో పెద్ద బాధ్యత ఉంది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్నయ్య రమేష్ కుమారుడు జయకృష్ణ ఘట్టమనేనిని హీరోగా పరిచయం చేస్తూ 'శ్రీనివాస మంగాపురం' సినిమా తీస్తున్నారు. అది పూర్తి అయ్యాక 'మంగళవారం' సీక్వెల్ సెట్స్ మీదకు వెళుతుందని టాక్. మరి, 'దేవర 2'ను ఎప్పుడు స్టార్ట్ చేస్తారో? అన్నట్టు... 'మంగళవారం 2' కంటే ముందు సత్యదేవ్ 'కృష్ణమ్మ'కు కొరటాల శివ సమర్పకులుగా వ్యవహరించారు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.

Also ReadAnanya Nagalla: విష్ణుప్రియ రూటులో అనన్య నాగళ్ళ... సబ్‌స్క్రిప్షన్ గేట్లు ఓపెన్ చేసిందోచ్

టాప్ హెడ్ లైన్స్

Ravi Teja Speech : రవితేజపై నెటిజన్స్ ఫైర్ - ఇరుముడి ఈవెంట్‌లో ముదురు ము*** కామెంట్‌ కాంట్రవర్సీ... చిన్నారిని అలా అనేశారేంటి?
రవితేజపై నెటిజన్స్ ఫైర్ - ఇరుముడి ఈవెంట్‌లో ముదురు ము*** కామెంట్‌ కాంట్రవర్సీ... చిన్నారిని అలా అనేశారేంటి?
Irumudi Mallepoola Pallaki Song : మణికంఠుడెక్కినాడు అందాల పల్లకీ - ఇరుముడి అయ్యప్ప పాట లిరిక్స్
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకీ - ఇరుముడి అయ్యప్ప పాట లిరిక్స్
Jabardasth Pavithra : జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget