అన్వేషించండి

Kiran Abbavaram: యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం పెళ్లి సందడి మొదలైంది - ఫోటోలు షేర్‌ చేసిన రహస్య

Kiran Abbavaram Wedding: యంగ్‌ టాలంటెడ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం-రహస్య గోరఖ్‌ల పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. వీరిద్దరు రేపు మూడుమూళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. 

Kiran Abbavaram-Rahasya Gorak Wedding: టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram Marriage Photos)పెళ్లికి సందడి మొదలైంది. తన ఫస్ట్‌ మూవీ హీరోయిన్‌ రహస్య గోరఖ్‌తో మరికొన్ని గంటల్లో ఏడడుగులు వేయబోతున్నాడు. వీరిద్దరు డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కి  ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. కర్ణాటకలోని కూర్గ్‌లో గురువారం రోజున (ఆగస్టు 22) వివాహం జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే వధూ వరులతో పాటు పెళ్లి బృందం కూడా అక్కడకు చేరుకుందట. ఇక ఇప్పటికే వారి కిరణ్‌-రహస్యల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కి సంబంధించిన ఫోటోలను ఈ కాబోయే వధువరులు ఎప్పటికప్పుడు తమ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తున్నారు.  

తాజాగా కాబోయే పెళ్లి కూతురు తమ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కి సంబంధించిన ఫోటోలను షేర్‌ చేయగా అవి నెట్టింట వైరల్‌గా మారాయి. రహస్య తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్‌ చేసింది. దీంతో వీరి పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నట్టు అసలు విషయం బయటకు వచ్చేసింది. కాగా ఎలాంటి చడిచప్పుడు లేకుండా కిరణ్‌ అబ్బవరం-రహస్యలు పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండటంతో ఇప్పుడిది హాట్‌టాపిక్‌గా మారింది. ఇక రహస్య హల్దీ ఫోటోలు షేర్‌ చేయడంతో ఈ జంటకు పలువురు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్‌, నెటిజన్లు  శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం కిరణ్‌ అబ్బవరం, రహస్యల పెళ్లి ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది.

నిజానికి ఈ జంట తమ కేరళలో తమ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కి ప్లాన్‌ చేశారట. కానీ, అక్కడ వరదల వల్ల వయనాడ్‌ అల్లోకలం అయ్యింది. వరదలు, కొండ చరియలు విరిగి పడడంతో ప్రస్తుతం వయనాడ్‌లో  పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. దీంతో తమ పెళ్లి వేదికను కర్ణాటకలోని కూర్గ్‌కి మార్చుకున్నారట. ఇక ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధువులు, సన్నిహితులు మధ్య రేపు ఈ సీక్రెట్ లవ్‌బర్ట్స్‌ మూడుమూళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారట. అయితే ఈ పెళ్లికి ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు వెళుతున్నారనేది క్లారిటీ లేదు. కాగా గత మార్చిలో ఈ జంట సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అంతా షాక్‌ అయ్యారు.

రహస్య గోరఖ్‌ కిరణ్‌ అబ్బవర మొదటి సినిమా హీరోయిన్‌ అనే విషయం తెలిసిందే. ఇద్దరు రాజా వారు రాణీ వారు సినిమాతో హీరోహీరోయిన్లుగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత వీరిద్దరు కలిసి ఏ ప్రాజెక్ట్‌ చేయలేదు. కానీ, వీరిద్దరి నిశ్చితార్థం చేసుకోవడంతో అందరు షాక్‌ అయ్యారు. మొదట షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్‌ ప్రారంభించిన ఈ జంట అదే టైం ప్రేమలో పడ్డారట. అలా ఐదేళ్లు సీక్రెట్‌ రిలేషన్‌ అనంతరం ఇరుకుటుంబ సభ్యుల అంగీకారంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. గత మార్చిలో వీరి నిశ్చితార్థం జరగగా.. ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. కాగా కిరణ్‌ అబ్బవరం ప్రస్తుతం 'క'చిత్రంతో బిజీగా ఉన్నాడు. పీరియాడికల్‌ డ్రామా వస్తున్న ఈ సినిమాను పాన్‌ ఇండియా తెరకెక్కిస్తున్నారు.

Also Read: సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ గెట్‌ రెడీ - ముఫాసా: ది లయన్‌ కింగ్‌ ట్రైలర్‌ వచ్చేస్తోంది, రిలీజ్‌ ఎప్పుడంటే...

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
Brahmanandam Brother Video: అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget