Kim Kardashian: యవ్వనంగా కనిపించేందుకు 'అది' తినడానికైనా సిద్ధం - సెలబ్రిటీ షాకింగ్ వైరల్ స్టేట్‌మెంట్
యవ్వనంగా కనిపించేందుకు సెలబ్రిటీలు ఏం చేస్తారనేది తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అయితే, ఒక సెలబ్రిటీ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు వైరల్ అయ్యింది.
యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నించే ప్రజలు మనకు కనిపిస్తారు. అలాగని, అందరూ అలా ఉంటారని కాదు. కొంత మంది తమ వయసును దాచుకోకుండా రియల్‌గా ఉంటారు. యవ్వనంగా కనిపించేందుకు కొంత మంది సెలబ్రిటీలు చెప్పిన చిట్కాలను ఫాలో అవుతారు. వాళ్ళు ఏం చెబుతారోనని ఆసక్తిగా ఎదురు చూస్తారు. అటువంటి వాళ్ళందరికీ అమెరికన్ స్టార్ కిమ్ కర్దాషియన్ ఇచ్చిన స్టేట్‌మెంట్ షాక్ ఇచ్చింది.
కిమ్ కర్దాషియన్ అమెరికాలో పాపులర్. ఆమె టీవీ షోలు చేశారు, చేస్తున్నారు. ఇక, ఆమె ఫ్యాషన్ ఛాయస్‌లు వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు హాట్ టాపిక్ అవుతుంటాయి.
కిమ్ కర్దాషియన్ లేటెస్టుగా ఒక ఇంటర్వ్యూలో ''యవ్వనంగా కనిపించేందుకు నేను ఏం చేయడానికి అయినా సిద్ధమే. ప్రతి రోజూ 'మలం' తింటే యవ్వనంగా కనిపిస్తారని మీరు చెబితే... నేను తింటానేమో! ఐ మైట్'' అని చెప్పుకొచ్చారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Also Read: 'విక్రమ్' రివ్యూ: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
కిమ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు వింతగా స్పందించారు. ఆ ట్వీట్లు మీరూ చూడండి.
Also Read: 'మేజర్' రివ్యూ: బరువెక్కిన గుండెతో బయటకు వస్తారు, సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఎలా ఉందంటే?
the obsession with trying to defy nature is INSANE
— bis. 🦋 (@packetstani) June 2, 2022
ageing is perfectly normal. the lines/texture on ur face are indicative of the emotions you've expressed throughout the years you have existed and experienced life ... and there's nothing wrong with that. https://t.co/HchZh5iuyU
In all seriousness this is so unfortunate. Let’s normalize not being afraid to age and grow old. The only reason you would want to be young forever is if you’re not satisfied with life, and thats coming from someone so rich smh. money ≠ happiness
— Drika (@DrikaCeleste) June 2, 2022
@KimKardashian I know your new product to push is 💩bc you and @goop think it's funny to push harmful crap on insecure consumers, but if you eat poop you really can acquire a lot of medical conditions, some are lifelong. I can't believe I'm asking a grown woman to not eat shit. pic.twitter.com/5rrdXHF8tb
— Crimeandpen (@crimeandpen) June 3, 2022
Hot take: Kim K’s comments on “eating poop every day to look younger” is extremely harmful messaging to girls & women, esp adolescents struggling with body image or women adapting to their changing bodies. Disappointed to see so many news outlets covering this as if it normal.
— Lea Silvert, MA (@LWSilvert) June 2, 2022
my reaction to finding out that kim k would eat poop to make herself look younger https://t.co/99ktJ3QLe6
— caroline ♔✰❀ (@chloeiskween) June 2, 2022
If Kim K is eating any processed food made in America, she’s probably already eating poop. 🤷♂️ #TYTLive
— Paul Lenkic (@PaulLenkic) June 3, 2022
My face when I read Kim K is willing to eat poop to stay young….. Anyone still say they will smash? Let me know so I know to avoid your energy. 💯💯💯 pic.twitter.com/zDfnTV0Hs1
— ThaCocoGoddess (@ThaCocoGoddess1) June 2, 2022
My reaction after the Kim K poop story!@MarissaMFOX5 @WisdomFOX5 @fox5dc pic.twitter.com/4T31f0g3ab
— Peachez&RedClay (@PRedclay) June 2, 2022