అన్వేషించండి

Toxic Actress: 'టాక్సిక్'లో హీరోయిన్ ఆ అమ్మాయే - 'కెజియఫ్' యశ్ సరసన హిందీ హీరో వైఫ్!

Yash: 'కెజియఫ్' తర్వాత హీరో యశ్ నటించే సినిమా ఫిక్స్ అయ్యింది. అయితే, బాలీవుడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం... హిందీ హీరో వైఫ్ ఫైనలైజ్ అయ్యింది.

Kiara Advani In Yash Next Movie Toxic: 'కెజియఫ్'తో కన్నడ హీరో యశ్ నేషనల్ లెవల్ హీరో అయ్యాడు. ఆయనకు ఇంటర్నేషనల్ లెవల్ ఫాలోయింగ్ ఉంది. ఆ విషయాలు దృష్టిలో పెట్టుకుని యశ్ నెక్స్ట్ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీని ఫైనలైజ్ చేశారట. యశ్ హీరోయిన్ ఛాన్స్ అందుకున్న ఆ హిందీ హీరో వైఫ్ ఎవరంటే?

యశ్ సరసన కియారా అద్వానీ!
Toxic Actress Finalized: 'టాక్సిక్'లో యశ్ జోడీగా నార్త్ ఇండియన్ అమ్మాయి కియారా అద్వానీని ఫైనలైజ్ చేశారని ముంబై సినీ వర్గాలు తెలిపాయి. ఈ అందాల భామ తెలుగులో 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' చేసింది. ఆమెకు హిందీ సినిమా 'కబీర్ సింగ్' (అర్జున్ రెడ్డి రీమేక్) భారీ సక్సెస్ అందించింది. అంతకు ముందు ధోని బయోపిక్ కూడా హిట్ ఇచ్చింది. 

ప్రజెంట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న 'గేమ్ ఛేంజర్'లో కియారా అద్వానీ యాక్ట్ చేస్తోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ & హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తున్న 'వార్ 2'లో కూడా నటిస్తోంది. ఇప్పుడు మరో సినిమా వచ్చింది. సిద్ధార్థ్ మల్హోత్రాతో పెళ్లి తర్వాత కియారా అద్వానీకి ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయని చెప్పుకోవాలి.

Also Read: పెళ్లి తర్వాత కియారా సన్నబడిందా? చిక్కనా గ్లామర్ సూపరే

'టాక్సిక్' మూవీలో హీరోయిన్ రోల్ కోసం కరీనా కపూర్ ఖాన్, సాయి పల్లవిని అప్రోచ్ అయినట్టు ఆ మధ్య న్యూస్ వచ్చింది. ఒక టైంలో యశ్ సిస్టర్ రోల్ చేయమని లేడీ సూపర్ స్టార్ నయనతారను అప్రోచ్ అయ్యారని ఒక న్యూస్ గుప్పుమంది. అయితే, ఆ న్యూస్ నమ్మవద్దని ప్రొడక్షన్ హౌస్ 'కెవిఎన్ ప్రొడక్షన్' సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడీ కియారా న్యూస్ కూడా వాళ్లు చెప్పలేదు.

యశ్ 'టాక్సిక్'లో తనకు ఛాన్స్ వచ్చిందని ముంబైలో కియారా అద్వానీ క్లోజ్ సర్కిల్స్ దగ్గర చెప్పుకొందట. అది ఆ నోటా ఈ నోటా బయటకు పొక్కింది. ఈ 'టాక్సిక్' గనుక హిట్ అయితే కియారాకు సౌత్ నుంచి మరిన్ని ఛాన్సులు వస్తాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KIARA (@kiaraaliaadvani)

ఏప్రిల్ 10న థియేటర్లలోకి 'టాక్సిక్'
Toxic Release Date: యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న 'టాక్సిక్' మీద ప్రేక్షకులు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

Also Read: లక్కీ ఛాన్స్ కొట్టేసిన కియారా అద్వానీ - ప్రపంచ సెలబ్రిటీలతో కలిసి డిన్నర్ చేసే అవకాశం


యశ్ నెక్స్ట్ సినిమా ఏది? 'కెజియఫ్' తర్వాత యశ్ చేయబోయే సినిమా ఏది? అని చాలా రోజుల వరకు సస్పెన్స్‌గా ఉండేది. కొంత గ్యాప్ తీసుకుని మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో సినిమా ఫిక్స్ చేశారు. అయితే, అందులో యశ్ జోడిగా నటించే హీరోయిన్ ఎవరు? అని కొన్నాళ్లు సస్పెన్స్ నడించింది. ఇప్పుడు దానికి కూడా తెర పడింది.

టాప్ హెడ్ లైన్స్

NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Embed widget