కియారా అడ్వాణీ ఇటీవల ముంబై ఎయిర్ పోర్ట్‌లో ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. కియారా ఎక్కడికి వెళ్లారు? అన్నది పక్కన పెడితే... ఆమె వేసుకున్న డ్రస్ ఎవరిది? అనే క్వశ్చన్ మొదలైంది. కియారా డ్రస్ టాపిక్ రావడానికి కారణం ఒక నెటిజన్. కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ అంటోంది. ఆ విషయాన్ని ఇద్దరూ కన్ఫర్మ్ చేయలేదు అనుకోండి. సూట్ సిద్ధార్థ్ మల్హోత్రాదా? కాదా? అనేది పక్కన పెడితే... కియారాకు బాగా సూట్ అయ్యిందనేది ఫ్యాన్స్ కామెంట్. ఎయిర్ పోర్ట్‌లో కియారా అడ్వాణీ కియారా అడ్వాణీ లేటెస్ట్ స్టైల్. జీన్స్ షార్ట్, టాప్ ధరించి సూట్ తో కొత్త స్టైల్ క్రియేట్ చేసిన కియారా. కియారా అడ్వాణీ లేటెస్ట్ ఫోటోలు కియారా అడ్వాణీ లేటెస్ట్ ఫోటోలు