Bank Holidays In August 2022: బీ అలర్ట్! ఆగస్టులో బ్యాంకులకు 13 రోజులు సెలవు! Bank Holidays In August 2022: ఆగస్టు నెల బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ వచ్చేసింది. శ్రావణమాసం కావడంతో 13 రోజుల వరకు సెలవులు ఉన్నాయి. ఆర్‌బీఐ ప్రకారం రాష్ట్రాలను బట్టి సెలవులు ఉంటాయి. Bank Holidays In August 2022: ఆర్‌బీఐ ప్రకారం రాష్ట్రాలను బట్టి సెలవులు ఉంటాయి. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్, ఆర్టీజీఎస్, బ్యాంక్స్ క్లోజింగ్ అకౌంట్స్ చట్టాల ప్రకారం సెలవులు ఇస్తారు. Bank Holidays In August 2022: కొన్ని సెలవులు మాత్రం దేశ వ్యాప్తంగా ఒకేలా ఉంటాయి. Bank Holidays In August 2022: ఆగస్టు 1, 8, 15, 29 ఆదివారాలు. Bank Holidays In August 2022: ఆగస్టు 14, 28 రెండు, నాలుగో శనివారం సందర్భంగా సెలవు ఆగస్టు 1, 11, 15, 16న ద్రుపక్ షే జి ఫెస్టివల్, రక్షాబంధన్, స్వాత్రంత్య దినోత్సవం, పార్సి న్యూ ఇయర్, 19, 31న జన్మాష్టమి, వినాయక చవితి సెలవులు