శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
జులై 24 ఆదివారం పంచాంగం



శ్రీ శుభకృత్ నామ సంవత్సరం,దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు,ఆషాఢ మాసం,బహుళ పక్షం



తిథి  : ఏకాదశి ఆదివారం మధ్యాహ్నం 2.37 వరకు తదుపరి ద్వాదశి



నక్షత్రం:  రోహిణి రాత్రి 11.27 వరకు తదుపరి మృగశిర



వర్జ్యం :  మధ్యాహ్నం 12.46 నుంచి 2.30 వరకు తిరిగి తెల్లవారుజామున 5.30 నుంచి సూర్యోదయం వరకు 



దుర్ముహూర్తం : సాయంత్రం 4.52 నుంచి 5.46 వరకు  



అమృతఘడియలు  :  రాత్రి 7.58 నుంచి 9.42 వరకు  



సూర్యోదయం: 05:40



సూర్యాస్తమయం : 06:32



తెలుగువారు తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు