ABP Desam


మే నెలలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే!


ABP Desam


మే నెలలో పుట్టిన వారు ప్రతిభావంతులు. ప్రశంసనీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకోగలగుతారు.


ABP Desam


మే నెలలో పుట్టినవారికి త్యాగబుద్ధి ఎక్కువ, తమకు కావాల్సిన పని అయ్యేందుకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారు


ABP Desam


వీరికి ప్రయాణాలపై ఎక్కువ మక్కువ ఉంటుంది, కొత్తకొత్త ప్రదేశాలు చూడాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది. పార్టీలంటే వీళ్లకి మహా సరదా, స్నేహితులతో కలసి ఎంజాయ్ చేస్తారు


ABP Desam


ఉదారబుద్ధి ఎక్కువ, చాలా ఓర్పుగా ఉంటారు. అందరితోనూ స్నేహంగా, ప్రేమగా ఉంటారు, కొత్తవారితోనూ తొందరగా కలసిపోతారు, నమ్మినవారికి ప్రాణాలిస్తారు


ABP Desam


ఆహారానికి మంచి ప్రాముఖ్యత ఇస్తారు, అవసరం అయితే మంచి మంచి వంటలు స్వయంగా వండుకుని ఆస్వాదిస్తారు. ఇంటిని పరిశుభ్రంగా, కళాత్మకంగా అలంకరించడంపై ఆసక్తి ఉంటుంది


ABP Desam


ఈ నెలలో పుట్టిన వారిలో చాలామంది కళాకారులు ఉంటారు. మే నెలలో జన్మించిన వారికి శృంగార వాంఛ ఎక్కువేనట


ABP Desam


న్యాయంగా, ధర్మంగా పోరాటం చేస్తారు..అందుకే చాలావిషయాల్లో గెలుపు కన్నా ఓటమే వీరిని పలకరిస్తుంది. అయినప్పటికీ ధర్మబద్దంగా పోరాడామన్న సంతృప్తితో ఉంటారు


ABP Desam


ఈ నెలలో పుట్టిన వారిలో 70శాతం మందికి చిన్నవయసులోనే పెళ్లవుతుంది. మే నెలలో పుట్టిన వారు క్రియేటివ్ గా ఉంటారు, షార్ట్ టెంపర్ ఎక్కువ


ABP Desam


మే నెలలో పుట్టిన వారు లవ్ లో ఫెయిలవుతారు కానీ ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, కళారంగం..ఇలా ఏ రంగంలో ఉన్నా మంచి స్థాయిలో ఉంటారు. గౌరవం, పేరు సంపాదించుకుంటారు


ABP Desam


ఈ నెలలో పుట్టినవారికి కిడ్నీ వ్యాధులు, రక్తపోటుకి సంబంధించిన వ్యాధులు రావొచ్చు. ధనం సంపాదించాలన్న కోరిక ఎక్కువ ఉంటుంది. సంపాదిస్తారు, అనుభవిస్తారు. అనుకూలవారాలు: మంగళవారం, శుక్రవారం, కలిసొచ్చే రంగులు: నీలం, గులాబీ రంగు


ABP Desam


Note: ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి (images credit: pinterest)