బులియన్ మార్కెట్‌లో నిన్న తగ్గిన బంగారం ధరలు నేడు పెరిగాయి. మరోవైపు వెండి ధర భారీగా ఎగబాకింది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620, 22 క్యారెట్ల పసిడి ధర రూ.46,400

కరీంనగర్, వరంగల్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,400 కాగా, 24 క్యారెట్లకు రూ.50,620

రూ.600 మేర పెరగడంతో హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.61,600 అయింది

ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి.

విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,620, 22 క్యారెట్ల ధర రూ.46,400

విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.61,600

విశాఖపట్నం, తిరుపతిలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.46,400, 24 క్యారెట్లకు రూ.50,620

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,800. 24 క్యారెట్లకు రూ.51,050


ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.46,400