అమెజాన్ ప్రైమ్ డే సందర్భంగా ఎక్స్‌క్లూజివ్‌గా సేల్‌కు వెళ్లే ఫోన్లు ఇవే. రెడ్‌మీ కే50ఐ శాంసంగ్ గెలాక్సీ ఎం13 శాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ టెక్నో కామోన్ 19 నియో టెక్నో కామోన్ 19 వీటితో పాటు ఎన్నో ఉత్పత్తులపై భారీ ఆఫర్లు అందించనున్నారు. అమెజాన్ అందించే ఆఫర్లతో పాటు బ్యాంక్ ఆఫర్లు కూడా లభించనున్నాయి.