‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమా చూశారా? అందులో అనుపమా వెనక్కి తిరిగి కూర్చొని ‘కాఫీ ఎలా ఉంది?’ అని అడుగుతుంది. అయితే, హీరో రామ్ ఆమె బ్యాక్ చూసి ‘హాట్‌గా ఉంది’ అని అంటాడు. ఆ తర్వాత ‘కాఫీ హాట్‌గా ఉంది’ అని కవర్ చేస్తాడు. తాజాగా అనుపమ పోస్ట్ చేసిన బ్యాక్ లెస్ ఫొటోలు చూసి ఫ్యాన్స్ అదే అంటున్నారు. కానీ, రామ్‌లా ‘కాఫీ హాట్‌గా ఉంది’ అని చెప్పడం లేదు. నిజమే చెబుతున్నారు. ఒకప్పుడు హోమ్లీ పాత్రల్లో కనిపించిన అనుపమా రూట్ మార్చింది. అందాల వడ్డింపు, లిప్ లాక్స్‌కు సిద్ధమేనని ‘రౌడీ బాయ్స్’ సినిమాతో చెప్పేసింది. ప్రస్తుతం అనుపమా మూడు తెలుగు సినిమాలతో వచ్చేస్తోంది. అనుపమా నటించిన ‘కార్తీకేయ 2’, ‘బటర్ ఫ్లై’, ‘18 పేజెస్’ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. Images & Videos Credit: Anupama Prameswaran/Instagram