68వ జాతీయ చలన చిత్ర అవార్డులను కాసేపటి క్రితమే కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఎవరెవరికి ఏ అవార్డు వచ్చిందో చూద్దాం! బెస్ట్ తెలుగు ఫిల్మ్ - కలర్ ఫొటో బెస్ట్ డ్యాన్స్, బెస్ట్ మేకప్ - నాట్యం, సంధ్యా రాజు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్- తమన్ (అల వైకుంఠపురంలో) బెస్ట్ స్టంట్స్- అయ్యప్పనుమ్ కోషియమ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ బీజీఎం - సూరారై పొట్రు బెస్ట్ డైలాగ్స్ - మండేలా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ - బిజు మీనన్ బెస్ట్ యాక్ట్రస్ - అపర్ణ మురళి బెస్ట్ డైరెక్టర్ - సచ్చిదనందన్ కేఆర్ (2020లో గుండెపోటుతో మరణించారు) బెస్ట్ యాక్టర్ - సూర్య, అజయ్ దేవగణ్