కాజోల్, అజయ్ దేవగన్ కూతురు నైసా దేవగన్ ప్రస్తుతం నైసా.. యూరోప్ టూర్‌లో ఉంది నైసాకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎక్కువే సోషల్ మీడియాలో తరచుగా ఫొటోలు పెడుతుంది ఫ్రెండ్స్‌తో పాటు ప్రస్తుతం యూరోప్ దేశాలు చుట్టేస్తుంది అక్కడ పార్టీల్లో మునిగి తేలుతోంది ఆ ఫొటోలను ఎప్పటికప్పుడూ ఇన్‌స్టాలో షేర్ చేస్తుంది ఈ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి పార్టీలో నైసా దేవగన్ (Image & Video Source: Instagram/ nyasa_devgan)