మందుబాటిళ్లతో ఛీర్స్ చెబుతున్న పాయల్ పాయల్ రాజ్‌పుత్ చేతిలో విస్కీ బాటిళ్లతో దర్శమిచ్చింది. సినిమాలో స్టిల్లో లేక ఆమెనే తీయించుకున్న ఫోటోలో తెలియదు కానీ, అభిమానులకు మాత్రం పండగే. 2018లో విడుదలైన ఆర్ఎక్స్100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. మొదట హిందీ టీవీ సీరియల్స్‌లో నటించింది. వెబ్ సిరీస్‌లలో కూడా ఎంట్రీ ఇచ్చింది పాయల్. అప్పుడప్పుడు బోల్డ్ ఫోటో షూట్ లతో రెచ్చిపోతుంది పాయల్. (All Images Credit: PayalRajputh/Instagram)