పీరియడ్స్ టైంలో తినాల్సినవి ఇవే

పీరియడ్స్ సమయంలో కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది.

శరీరం ఆరోగ్యంగా ఉండటానికి, మనసు ప్రశాంతంగా ఉండేందుకు ఈ ఆహారాలు సహాయపడతాయి.

తియ్యటి పండ్లు

ఆకుపచ్చటి కూరగాయలు

టీ

చికెన్

చేపలు

నీరు