భారత సంతతికి చెందిన కొందరు పలు దేశాలను పాలించే స్థాయికి ఎదిగారు.

భారత సంతతికి చెందిన కొందరు పలు దేశాలను పాలించే స్థాయికి ఎదిగారు. వారిపై ఓ లుక్కేద్దాం

రిషి సునక్.. బ్రిటన్ ప్రధాని పదవికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారు

రిషి సునక్.. బ్రిటన్ ప్రధాని పదవికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారు (All Image Source: Wikipedia)

కమలా హ్యారిస్‌ - అమెరికా ఉపాధ్యక్షురాలు.

కమలా హ్యారిస్‌ - అమెరికా ఉపాధ్యక్షురాలు. ఆమె పూర్వీకులది తమిళనాడు

ప్రవింద్‌ జుగ్నాథ్‌ - మారిషస్‌ ప్రధానమంత్రి.

ప్రవింద్‌ జుగ్నాథ్‌ - మారిషస్‌ ప్రధానమంత్రి. భారత హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తి

చంద్రికా ప్రసాద్‌ సంతోఖి, సురినామ్‌ అధ్యక్షుడు.

చంద్రికా ప్రసాద్‌ సంతోఖి, సురినామ్‌ అధ్యక్షుడు. భారత మూలాలున్న వ్యక్తి

మహమ్మద్‌ ఇర్ఫాన్‌ - గయానా అధ్యక్షుడు.

మహమ్మద్‌ ఇర్ఫాన్‌ - గయానా అధ్యక్షుడు. ఇండో-గయానా ముస్లిం కుటుంబంలో జన్మించారు

ఆంటోనియా కోస్టా - పోర్చుగల్‌ ప్రధానమంత్రి.

ఆంటోనియా కోస్టా - పోర్చుగల్‌ ప్రధానమంత్రి. గోవా మూలాలున్నాయి.

పృథ్వీరాజ్‌సింగ్‌ రూపున్‌ - మారిషస్‌ అధ్యక్షుడు.

పృథ్వీరాజ్‌సింగ్‌ రూపున్‌ - మారిషస్‌ అధ్యక్షుడు. ఈయన కూడా భారత సంతతి వ్యక్తే