భారత్ x వెస్టిండీస్: వన్డేల్లో ఎక్కువ చితక్కొట్టింది వీళ్లే! విరాట్ కోహ్లీ 42 మ్యాచుల్లో 2261 రన్స్ రోహిత్ శర్మ 36 మ్యాచుల్లో 1601 రన్స్ సచిన్ తెందూల్కర్ 39 మ్యాచుల్లో 1573 రన్స్ డెస్మండ్ హెయిన్స్ 36 మ్యాచుల్లో 1357 రన్స్ రాహుల్ ద్రవిడ్ 40 మ్యాచుల్లో 1348 రన్స్ క్రిస్ గేల్ 41 మ్యాచుల్లో 1334 రన్స్ చందర్ పాల్ 46 మ్యాచుల్లో 1319 రన్స్ రామ్ నరేశ్ శరవన్ 31 మ్యాచుల్లో 1296 రన్స్ కార్ల్ హూపర్ 45 మ్యాచుల్లో 1279 రన్స్