బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే.

కెరీర్ ఆరంభంలో ఆమెపై ట్రోల్స్ వచ్చినప్పటికీ.. తరువాత నిలదొక్కుకుంది.

ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తోంది.

విజయ్ దేవరకొండ నటిస్తోన్న 'లైగర్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమైంది.

నిన్ననే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగింది.

ఈ ఈవెంట్ కి బోల్డ్ గెటప్ లో వచ్చింది అనన్యపాండే.

ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 

అనన్య పాండే హాట్ గెటప్