అనన్యా నాగళ్ళ... ఆమెను లేటెస్ట్ స్టైల్ ఐకాన్ అని చెప్పాలేమో!? 'మల్లేశం', ఆ తర్వాత 'ప్లే బ్యాక్', 'వకీల్ సాబ్' సినిమాలు చూసి ఆమె ట్రెడిషనల్ అనుకుంటే పొరపాటే. డిఫరెంట్ స్టైల్స్, మోడ్రన్ అవుట్ ఫిట్స్ లో అనన్యా నాగళ్ళ సందడి చేస్తున్నారు. లేటెస్టుగా అనన్యా నాగళ్ళ పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి. చిట్టి స్కర్టులో చైనీస్ పోరి హెయిర్ స్టైల్ తో అనన్యా నాగళ్ళ సందడి చేశారు. అనన్యా నాగళ్ళ మోస్ట్ స్టైలిష్ ఫోటోషూట్ ఇది. సమంత 'శాకుంతలం'లో అనన్యా నాగళ్ళ ఒక రోల్ చేశారు. ఇటీవల యువ హీరో సరసన కొత్త సినిమా అంగీకరించారు. అందాల అనన్యా నాగళ్ళ అనన్యా నాగళ్ళకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది.