అనసూయ లేడీ డాన్ రోల్ చేసిన సినిమా 'దర్జా'. అందులో ఆమె పవర్ ఫుల్ డైలాగ్స్ ఒక్కసారి చూడండి. వాడు పెద్ద పులిని చూసుంటారు. చిరుత పులినీ చూసి ఉంటాడు....నేను చీర కట్టిన శివంగి రా! - అనసూయ ఎవడైనా ఈ కనకాన్ని టచ్ చేశాడో... బందరు కోట బద్దలై పోతుంది - అనసూయ ఆ కెరటాలు నా కిరీటం అవ్వాలి... ఆ సముద్రం నాకు సామ్రాజ్యం అవ్వాలి... ఎవడైనా అడ్డు వస్తే సునామీలా ముంచెత్తుతా - అనసూయ నువ్వు బెదిరిస్తే భయపడటానికి ఇంట్లో కూర్చున్న ఆడదాన్ని అనుకున్నావ్ రా? చీల్చి చెండాడేస్తా నా కొడకా - అనసూయ కటౌట్ లోనే పొగరు ఉందనుకున్నాను, కటింగ్ ఇంకా పొగరుగా ఉంది రా - సునీల్ నేను వేసేది వేలి ముద్ర కాదురా... రాజ ముద్ర - అనసూయ కంచు కనకంతో పెట్టుకుంటే ఇంచు ఇంచు కూడా కడపలేవు - అనసూయ ఈ ఊరి పొలిమేర దాటి వచ్చిన ఏ పోలీస్ అయినా నా కాలి కింద ఉండాలి. లేదంటే కాటిలో ఉండాలి - అనసూయ మనసారా మా సారా మేం తాగితే మీకు ఏంట్రా నొప్పి? - పోలీస్ తో అనసూయ బతికినంత కాలం ఒక్కటి గుర్తు పెట్టుకో.... నీ ప్రాణం నేను వేసిన భిక్ష - అనసూయ చిన్న పిల్లలకు పాలు ఆహారం... మా లాంటి వాళ్ళకు సారా అంటే మమకారం - అనసూయ నేను చీర కట్టిన శివంగి రా... నేను వేటాడితే ఎలా ఉంటుందో వాడికి తెలియాలి! - అనసూయ తన స్టయిలిష్ట్ గౌరీ నాయుడుతో అనసూయ