అన్వేషించండి
Kiara Advani Latest Photos : పెళ్లి తర్వాత కియారా సన్నబడిందా? చిక్కనా గ్లామర్ సూపరే
రామ్ చరణ్ సరసన 'గేమ్ చేంజర్' సినిమాలో నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ ముంబైలో జరిగిన ఓ వేడుకలో ఈ డ్రస్ లో సందడి చేశారు. (Image Courtesy : Kiara Advani Instagram)
కియారా అడ్వాణీ కొత్త ఫోటోలు (Image Courtesy : Kiara Advani Instagram)
1/8

'వినయ విధేయ రామ' తర్వాత రామ్ చరణ్, కియారా కాంబినేషన్ లో 'గేమ్ చేంజర్' రెండో సినిమా. మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' సినిమాలోనూ కియారా నటించారు. (Image Courtesy : Kiara Advani Instagram)
2/8

హిందీ హీరో సిద్ధార్థ్ మల్హోతాను కియారా అడ్వాణీ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. (Image Courtesy : Kiara Advani Instagram)
Published at : 09 Apr 2023 01:10 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















