అన్వేషించండి

Kartik Aaryan: సినిమా డిజాస్టర్... దెబ్బకు 15 కోట్ల రెమ్యూనరేషన్ తగ్గించుకున్న హీరో

Kartik Aaryan Remuneration: క్రిస్మస్ సీజన్ లో విడుదలైన హిందీ సినిమా 'తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ' డిజాస్టర్ అయ్యింది. దాంతో హీరో పదిహేను కోట్ల రెమ్యూనరేషన్ తగ్గించుకున్నాడట.

కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా 'తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ'. క్రిస్మస్ బరిలో విడుదల అయ్యింది. ఈ సినిమాపై హీరో హీరోయిన్లు చాలా ఆశలు పెట్టుకున్నప్పటికీ... బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఘోర పరాజయం పాలైంది. 'ధురంధర్' దెబ్బకు థియేటర్ల నుంచి ఎగిరిపోయింది. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

కార్తీక్ ఆర్యన్ అంటే యూత్‌లో మంచి క్రేజ్ ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతాయి. కానీ ఈ చిత్రం భారత దేశంలో కేవలం 32.95 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. ఇప్పుడు సినిమా డిజాస్టర్ కావడం, బాక్సాఫీస్ దగ్గర సరిగా ఆడకపోవడంతో హీరో కార్తీక్ ఆర్యన్ తన ఫీజును తగ్గించుకున్నాడని వార్తలు వస్తున్నాయి.

రెమ్యూనరేషన్ తగ్గించుకున్న కార్తీక్ ఆర్యన్
'తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ' చిత్ర నిర్మాత కరణ్ జోహార్ - కార్తీక్ ఆర్యన్ మధ్య విభేదాలు ఉన్నాయన్న ఊహాగానాలకుచెక్ పెడుతూ... హిందీ చలన చిత్ర పరిశ్రమలో నిర్మాతకు కార్తీక్ ఆర్యన్ మద్దతు ఇచ్చాడని చర్చ జరుగుతోంది. బాలీవుడ్ హంగామా నివేదిక ప్రకారం... సినిమా విడుదలైన వెంటనే ఈ సినిమా కోసం కార్తీక్ ఆర్యన్ తన రెమ్యూనరేషన్ నుంచి 15 కోట్ల రూపాయలను స్వచ్ఛందంగా తగ్గించుకున్నాడట. నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ - కరణ్ జోహార్ కోసం ఆ నిర్ణయం తీసుకున్నాడట. కార్తీక్ ఆర్యన్ తీసుకున్న ఈ నిర్ణయంపై అందరూ చర్చించుకుంటున్నారు.

Also Read: రిలీజ్‌కు ముందు హడావిడి చేశారు... తిప్పి కొడితే 50 కోట్లు కూడా రాలేదుగా... 'తూ మేరీ మై తేరా మై తూ మేరీ' టోటల్ కలెక్షన్స్‌ తెలుసా?

'తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ' సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినప్పటికీ... కార్తీక్ ఆర్యన్ చేసిన పని ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇంతకు ముందు కార్తీక్ ఆర్యన్ నటించిన 'షెహజాదా' సినిమా సైతం అనుకున్నంతగా ఆడలేదు. అప్పుడు కూడా ఈ హీరో నిర్మాతలపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి తన ఫీజులో ఎక్కువ భాగాన్ని వదులుకున్నాడు. కార్తీక్ ఆర్యన్ రాబోయే సినిమాల గురించి మాట్లాడితే... ప్రస్తుతం 'నాగ్‌జిలా' షూటింగ్ చేస్తున్నాడు. దానికి కరణ్ జోహార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Also Read: SlumDog 33 Temple Road: పూరి - సేతుపతి సినిమాకు 'స్లమ్‌డాగ్' టైటిల్ ఫిక్స్... ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారోచ్

టాప్ హెడ్ లైన్స్

Balakrishna Injured: బాలకృష్ణ మోకాలికి NBK111 షూట్‌లో గాయం... చిన్న సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
బాలకృష్ణ మోకాలికి NBK111 షూట్‌లో గాయం... చిన్న సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
Kajal Aggarwal Vs Kiara Advani: బోల్డ్ బికినీ సీన్లు... కాజల్ వర్సెస్ కియారా... చందమామ ఆన్సర్ వైరల్
కొడుకు కోసం కాజల్ అగర్వాల్ సంచలన నిర్ణయం
OG Television Premiere: ఈటీవీలో పవన్ కళ్యాణ్ 'ఓజీ'... గ్రాండ్ టెలికాస్ట్ ప్రీమియర్ ఎప్పుడంటే?
ఈటీవీలో పవన్ కళ్యాణ్ 'ఓజీ'... గ్రాండ్ టెలికాస్ట్ ప్రీమియర్ ఎప్పుడంటే?
Aishwarya Sindogi: బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు... కంప్లైంట్‌తో ఎఫ్ఐఆర్ నమోదు
బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు... కంప్లైంట్‌తో ఎఫ్ఐఆర్ నమోదు

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Kohli Magic Advice: సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
Messi Retirement Speculation: మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
భారత్‌లో అమ్మకానికి వచ్చిన ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ బైక్‌లు ఇవిగో - ఎథనాల్ మిశ్రమంపై ఇక ఆందోళన అక్కర్లేదు!
ఎథనాల్ టెన్షన్‌ను తగ్గించే E85 బైక్‌లు - E20 నుంచి E85 వరకు ఏ పెట్రోల్‌ అయినా వీటిలో వాడొచ్చు!
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
Pradeep Machiraju ETV Show: మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
OG Television Premiere: ఈటీవీలో పవన్ కళ్యాణ్ 'ఓజీ'... గ్రాండ్ టెలికాస్ట్ ప్రీమియర్ ఎప్పుడంటే?
ఈటీవీలో పవన్ కళ్యాణ్ 'ఓజీ'... గ్రాండ్ టెలికాస్ట్ ప్రీమియర్ ఎప్పుడంటే?
Embed widget