అనన్య కెరీర్‌లో హిట్స్ ఏమున్నాయ్? ఫ్లాప్స్ ఏంటి?

'మల్లేశం'తో తెలుగు తెరకు అనన్యా నాగళ్ల కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ సినిమాతో మంచి పేరు వచ్చింది.

'మల్లేశం' తర్వాత 'ప్లే బ్యాక్' కూడా అనన్యకు మంచి పేరు తెచ్చింది. అయితే... ఆ తర్వాత సినిమా ఆమెకు ఎక్కువ గుర్తింపు వచ్చింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్'లో నటించడం ద్వారా అనన్యా నాగళ్ళ ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.

'మేస్ట్రో', 'ఊర్వశివో రాక్షసివో' సినిమాల్లో అనన్య నాగళ్ళ కనిపించినా... ఆమె కెరీర్ కు అవి హెల్ప్ కాలేదు.

సమంత 'శాకుంతలం' సినిమాలోనూ అనన్య నాగళ్ళ నటించారు. అందులో ఆమె లుక్ బావుంది. కానీ, మూవీ ఫ్లాప్. 

'మళ్ళీ పెళ్లి'లో అనన్య నాగళ్ళ హాట్ హాట్ లుక్కులో కనిపించారు. ఆ మూవీ కూడా ఫ్లాప్. 

నితిన్ 'డార్లింగ్', 'అన్వేషి' సినిమాల్లోనూ అనన్య నటించారు. అవి ఆమె కెరీర్ కు ఏమీ హెల్ప్ కాలేదు. 

'తంత్ర'లో అనన్య నటన, ఆవిడ లుక్ ప్రేక్షకులకు నచ్చాయి. మూవీ రిజల్ట్ తో సంబంధం లేకుండా అనన్య హిట్ అయ్యారు. 

'పొట్టెల్'తో అక్టోబర్ 25న అనన్య నాగళ్ళ థియేటర్లలోకి వస్తున్నారు. ఆ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.