డోమినీ డోట (దామిని డాటర్) ఈ అమ్మాయే...

రియా... ఇప్పుడీ పేరు సోషల్ మీడియాలో పిచ్చ పాపులర్. మీరు ఫొటోలో చూస్తున్న ఈ అమ్మాయే రియా.

ఈ అమ్మాయి పేరు ఇషా యాదవ్. ముంబైలో ఉంటోంది. యూట్యూబ్ షార్ట్స్ ద్వారా పాపులర్ అయ్యింది.

ఇషా యాదవ్ ను పట్టుకుని సోషల్ మీడియా రియా అనడానికి కారణం 'మత్తు వదలరా 2' సినిమా.

'మత్తు వదలరా 2'లో రియా పాత్రలో ఇషా యాదవ్ నటించింది. ఆమె తల్లి పేరు దామిని.

హీరోయిన్ కావాలని రియా కలలు కంటుంది. హీరో యువ (వెన్నెల కిషోర్)తో పరిచయం పెంచుకుని అతడి గదికి వెళుతుంది.

యువతో కలిసి డ్రగ్స్ తీసుకున్న రియా... మత్తులో తన ప్రాణాలు తానే తీసుకుంటుంది. ఆమె కోసం హీరో, సత్య వెతుకుతారు.

'మత్తు వదలరా 2' ఓటీటీలోకి వచ్చిన తర్వాత 'రియా ఎవరు?' అంటే అని కమెడియన్ సత్య చెప్పే సీన్ పాపులర్ అయ్యింది.

ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఎటు చూసినా రియా నామస్మరణ జరుగుతోంది.

రియాగా పాపులర్ అయిన ఇషా యాదవ్ టాప్ 10 ఫోటోలు ఇవే!