విశ్వం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? గోపీచంద్ ముందున్న టార్గెట్ ఎంతంటే?

నైజాంలో 'విశ్వం' సినిమాను రూ. 4 కోట్లకు అమ్మారు. 

రాయలసీమ (సీడెడ్) ఏరియా అంతా కలిసి కేవలం కోటిన్నరకు ఇచ్చేశారు. 

ఆంధ్రలో ఏరియాల థియేట్రికల్ రైట్స్ నాలుగున్నర కోట్ల రేషియోలో విక్రయించారట.

ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'విశ్వం' థియేట్రికల్ బిజినెస్ రూ. 10 కోట్లు

కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ రైట్స్ కలిపి కేవలం రూ. 1.5 కోట్లకు ఇచ్చారట.

'విశ్వం' టోటల్ వరల్డ్ వైఫ్ థియేట్రికల్ బిజినెస్ రూ. 11.50 కోట్లు

ఇప్పుడు గోపీచంద్ ముందున్న టార్గెట్ రూ. 12.50 కోట్లు. అంత షేర్ వస్తే డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు వస్తాయి. 

టోటల్ 600 థియేటర్లలో 'విశ్వం' సినిమాను విడుదల చేస్తున్నారు. హిట్ టాక్ వస్తే 13 కోట్లు రావడం కష్టం ఏమీ కాదు.