అన్వేషించండి

Kalki 2898 AD: ‘క‌ల్కి’ టక టక్కర ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది - కాంప్లెక్స్‌లో ప్రభాస్‌ చేసిన సందడి మరోసారి చూసేయండి!

Kalki Ta Takkara Full Video Song: కల్కి మూవీ లవర్స్‌‌ కోసం సరిగమప ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఈ చిత్రంలోనే టక టక్కర ఫుల్‌ వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేసింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. 

Kalki Ta Takkara Full Telugu Video Song: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించని 'కల్కి 2898 Ad' బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుంది. జూన్‌ 27న వరల్డ్‌ వైడ్‌గా భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం ఎక్స్‌పెక్టేషన్స్‌ మించి రెస్పాన్స్‌ అందుకుంటుంది. ఇడియన్స్‌ అంతా మూవీ నెక్ట్స్‌ లెవెల్‌ అంటూ హాలీవుడ్‌ రేంజ్‌ని మించి ఉందంటున్నారు. విడుదలైన ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో నుంచి హిట్‌ టాక్‌తో దూసుకుపోతున్న కల్కి ఓవర్సిస్‌లోనూ భారీగా వసూళ్లు చేస్తుంది. ఫస్ట్‌ డేనే ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి ఆస్కార్‌ నామినేటెడ్‌ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తూ బాక్సాఫీసు వద్ద వసూల్లు సునామీ సృష్టిస్తుంది.

మొత్తానికి కల్కి మూవీ విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ వైపు దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా చూసిన ఆడియన్స్‌ అంతా కల్కి సినిమాటిక్ యూనివర్స్‌లోనే మునిగితేలుతున్నారు. కల్కితో కొత్త ప్రపంచాన్ని, విజువల్‌ వండర్‌ చూపించిన  దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ పనితనాన్ని కొనియాడుతున్నారు. సాధారణ ఆడియన్స్‌ మాత్రమే కాదు సెలబ్రిటీలు, సినీ దిగ్గజాలు సైతం కల్కిని సినిమాపై ప్రశంసలు కురుపిస్తున్నారు. ప్రస్తుతం ఇండియా వైడ్‌గా కల్కి మేనియానే కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆడియన్స్‌కి మరింత ఉత్సాహాన్ని ఇస్తూ ఈ సినిమా 'టక టక్కర'(Ta Takkara)  సాంగ్‌ను రిలీజ్‌ చేసింది ప్రముఖ మ్యూజికల్‌ సంస్థ సరిగమప. కల్కి విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమాలోని ఫుల్‌ సాంగ్‌ రిలీజ్‌ అవ్వడంతో ఫ్యాన్స్‌ హ్యాపీ అవుతున్నారు.

సినిమా మొత్తంలో ఈ సాంగ్‌ ఆడియన్స్‌లో ఫుల్‌ జోష్‌ నింపింది. కాంప్లెక్స్‌ ఎప్పుడెప్పుడు వెళతానా? అని ఆరాటపడే భైరవ(ప్రభాస్‌) తన ప్రియురాలు రోక్సీ ద్వారా కాంప్లెక్స్ వెళతాడు. అక్కడ స్వచ్ఛమైన గాలి, నీరు, ప్రకృతిని చూసి ఆశ్చర్యపోతుంటాడు. ఈ క్రమంలో దిశా పటాని, ప్రభాస్‌ మధ్య సాగే ఈ సాంగ్‌ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఇదే ఫుల్‌ వీడియోను సాంగ్‌ మూవీ లవర్స్‌కి అందించింది సరిగమప. దీంతో టక టక్కర పాటకు యూట్యూబ్‌లో భారీ రెస్పాన్స్‌ వస్తుంది. మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. కాంప్లేక్స్‌కి వెళ్లిన ప్రభాస్‌ అక్కడ వింతలు చూసి చెందిన అనుభూతి, సందడిని మరోసారి ఈ సాంగ్‌లో చూసేయండి. ఇదిలా ఉంటే ఇప్పుడంత కల్కి 2 కోసం వెయిట్‌ చేస్తున్నారు.

ఫస్ట్‌ పార్ట్‌తో ఆడియన్స్‌లో ఫుల్‌ క్యూరియాసిటీ పెంచాడు నాగ్‌ అశ్విన్‌. కల్కి సినిమాటిక్‌ యూనిర్స్‌ ద్వారా నాగ్‌ అశ్విన్‌ ఇంకేన్ని వండర్స్‌ క్రియేట్‌ చేయబోతున్నాడా? అని అంచనాల్లో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ నిర్మాత అశ్వినీ దత్‌ కల్కి సెకండ్‌ పార్ట్‌పై అప్‌డేట్‌ ఇచ్చారు. 'కల్కి 2898 ఏడీ' కథ అనుకున్న సమయంలోనే రెండు భాగాలుగా తెరకెక్కించాలని అనుకున్నామన్నారు. కమల్ హాసన్ ఈ ప్రాజెక్టులో భాగమైన తర్వాత రెండు భాగాలు తీయాలని బలమైన నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఫస్ట్‌ పార్ట్‌తోనే సెకండ్‌ పార్ట్‌ షూటింగ్‌ కూడా కొనసాగించామని, పార్ట్ 2కి సంబంధించిన చిత్రీకరణ దాదాపు 60 శాతం పూర్తి అయ్యిందని అశ్వినీదత్ తెలిపారు. 

Also Read: ప్రభాస్ 'కల్కి 2' సంగతి ఏంటి? అప్డేట్ ఇచ్చిన నిర్మాత అశ్వినీదత్!

టాప్ హెడ్ లైన్స్

Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Jana Nayakudu OTT: జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Embed widget