అన్వేషించండి

నిర్మాతగా మారిన కృతి సనన్ - కాజోల్ తో కలిసి మిస్టరీ థ్రిల్లర్!

బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ నిర్మాతగా మారుతూ సీనియర్ హీరోయిన్ కాజోల్ తో కలిసి 'దో పట్టి' అనే సినిమాలో నటిస్తోంది. తాజాగా కృతి సనన్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ప్రభాస్ కి జోడిగా 'ఆదిపురుష్' మూవీలో సీతగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తింది. ఇప్పటికే బాలీవుడ్ లో ఇండస్ట్రీలో  హీరోయిన్ స్టార్ స్టేటస్ అందుకున్న కృతి సనన్ ఇప్పుడు మరో కొత్త అవతారమెత్తింది. తాజాగా తాను నిర్మాతగా మారుతున్నట్లు సోషల్ మీడియాలో పేర్కొంటూ తన ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను తెలియజేసింది. 'బ్లూ బటర్ ఫ్లై' అనే ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేస్తూ నిర్మాతగా 'దో పట్టి' అనే సినిమాను నిర్మించబోతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్టు కోసం ముగ్గురు స్ఫూర్తిదాయకమైన, అపారమైన ప్రతిభావంతులైన మహిళలతో తాను జతకట్టినట్టు వెల్లడించింది.

ఇక ఈ ఈ మూవీని కృతి సనన్ నిర్మించడమే కాకుండా కాజల్ తో కలిసి నటిస్తోంది. ఈ మేరకు కృతి సనన్ సోషల్ మీడియాలో ప్రొడక్షన్ హౌస్ లోగో రీల్ తో పాటు బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్, స్క్రీన్ ప్లే రైటర్ కనికా దిల్లాన్, రిచికాకపూర్ తో ఉన్న పిక్ని షేర్ షేర్ చేసింది. 'దోపట్టి' అనే సినిమా మిస్టరీగా రాబోతుందని, 8 ఏళ్ల విరామం తర్వాత 'దిల్ వాలే' లో  రోహిత్ శెట్టి కాజోల్ తో తిరిగి తాను వస్తున్నట్టు పేర్కొంది. ఇక కృతిసనన్ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టడమే కాకుండా ఈ మూవీ కోసం నెట్ ఫ్లిక్స్ ను ఎంచుకున్నట్టు తెలిపింది.

" నా తొమ్మిది సంవత్సరాల కలల సహకారంలో బేబీ స్టెప్స్ వేశాను. నేర్చుకున్నాను. యాక్టర్ గా ఎదిగాను. ఫిలిం మేకింగ్ లోనే ప్రతి అంశాన్ని ఇష్టపడ్డాను. ఇప్పుడు నాకు ఇష్టమైన నచ్చిన, ఆశాజనకంగా ఉండే మరిన్ని కథలను చెప్పడానికి మరింత తెలుసుకోవడానికి సమయం వచ్చేసింది. ఈ మ్యాజికల్ జర్నీ ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ" కృతి ప్రతి సనన్ పేర్కొంటూ తన సోదరి నుపూర్ సనన్ ని ట్యాగ్ చేస్తూ 'బిగ్ డ్రీమ్ కి స్వాగతం' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ అవ్వడంతో ఫాన్స్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ప్రతి సనన్ నిర్మాతగా సక్సెస్ అవ్వాలని ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక సినీ ప్రముఖుల్లో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్, హ్యూమ ఖురేషీ, శోభిత ధూళిపాల, దర్శకుడు ఆనంద్ ఎల్ రాయి తదితరులు కృతి సనన్ కి కంగ్రాట్స్ చెప్పారు. కాగా ఇటీవల 'ఆదిపురుష్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కృతి సనన్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయినా మొదటి మూడు రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. సినిమాలో సీత పాత్రలో కృతి సనన్ నటనకి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం కరీనా కపూర్, టబు లతో కలిసి 'ది క్రూ' అనే సినిమాతోపాటు టైగర్ ష్రాఫ్  తో కలిసి 'గణపతి పార్ట్- 1' లో నటిస్తోంది. వీటిల్లో 'ది క్రూ' ఈ ఏడాది చివర్లో విడుదల కాబోతుండగా.. టైగర్ ష్రాఫ్ 'గణపతి పార్ట్ -1' వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.

Also Read : మెగాస్టార్ మూవీని రిజెక్ట్ చేసిన DJ టిల్లు - అతని స్థానంలో మరో యంగ్ హీరోకి ఛాన్స్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kriti (@kritisanon)

టాప్ హెడ్ లైన్స్

Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
Jailer 2 OTT : జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget