అన్వేషించండి

Justin Bieber: అంబానీ సంగీత్‌లో షార్ట్, బనియన్‌తో జస్టిన్ బీబర్ - దీనికి అన్ని కోట్లు అవసరమా అంటూ నెటిజన్ల ట్రోల్స్

Anant Ambani Sangeet Ceremony: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ సంగీత్ వేడుకల కోసం జస్టిన్ బీబర్ ఇండియాకు వచ్చాడు. తన పర్పార్మెన్స్‌ను అందరూ ప్రశంసిస్తున్నా ఫ్యాషన్ సెన్స్‌పై మాత్రం ట్రోల్స్ మొదలయ్యాయి.

Justin Bieber At Anant Ambani Sangeet Ceremony: ఈమధ్యకాలంలో అంబానీ ఫ్యామిలీ ఏం చేసినా అదొక సెన్సేషన్‌గా మారిపోతుంది. ముఖ్యంగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకల గురించి దేశమంతా మాట్లాడుకునేలా నిర్వహిస్తున్నారు. వీరి ప్రీ రిలీజ్ వేడుకల కోసం దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాపులర్ సెలబ్రిటీలను ఇండియాకు తీసుకొస్తున్నారు ముకేశ్ అంబానీ. అందులో భాగంగానే తాజాగా జరిగిన సంగీత్ వేడుకల కోసం హాలీవుడ్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్‌ను రంగంలోకి దించారు. ఆ సంగీత్ నుంచి పలు ఫోటోలు వైరల్ కాగా జస్టిన్ బీబర్‌పై ట్రోల్స్ మొదలయ్యాయి. దానికి కారణం తన ఫ్యాషన్ సెన్స్.

ఫ్యాషన్ సెన్స్ లేదా.?

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాల్గొనడం కోసం జస్టిన్ బీబర్.. ముంబాయ్‌లో అడుగుపెట్టాడు. తాజాగా ముంబాయ్‌లోని జియో కన్వెన్షనల్ సెంటర్‌లో సంగీత్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సంగీత్‌లో పర్పార్మ్ చేయడం కోసం జస్టిన్ బీబర్.. 10 మిలియన్ డాలర్లు ఛార్జ్ చేశాడని గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ.83 కోట్లు. దానికి తగినట్టుగా తన పాటల్లోని కొన్ని బెస్ట్ సాంగ్స్‌ను సంగీత్‌లో పర్ఫార్మ్ చేశాడు జస్టిన్ బీబర్. ఈ పాటలను అందరూ ఎంజాయ్ చేసినా.. తన ఫ్యాషన్ సెన్స్ గురించి మాత్రం ట్రోల్స్ మొదలయ్యాయి.

ఫన్నీ కామెంట్స్..

అనంత్ అంబానీ సంగీత్ వేడుకలో బనియన్, షార్ట్స్, అండర్‌వేర్‌తోనే పర్ఫార్మ్ చేశాడు జస్టిన్ బీబర్. 10 మిలియన్ డాలర్లు తీసుకున్నప్పుడు కనీసం మంచి బట్టలు వేసుకోవచ్చు కదా అంటూ నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కేవలం చడ్డీ బనియన్‌లో కనిపించడం కోసం ఈ మనిషికి అన్ని కోట్లు ఇస్తున్నారా. దేనికైనా రాసిపెట్టి ఉండాలి అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ఈ రూ.50 షార్ట్ కోసం రూ.83 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడా అని మరొక నెటిజన్ కామెంట్ చేశారు. అలా సోషల్ మీడియా అంతా జస్టిన్ బీబర్ లుక్ గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కానీ సంగీత్‌కు అటెండ్ అయిన సెలబ్రిటీలు మాత్రం తాము జస్టిన్ బీబర్ పర్ఫార్మెన్స్‌ను బాగా ఎంజాయ్ చేశామంటూ సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: అనంత్ అంబానీ వాచ్ విలువ తెలిస్తే కళ్లు తేలేస్తారు, ప్రపంచం మొత్తం మీద 30 మాత్రమే ఉన్నాయట

టాప్ హెడ్ లైన్స్

I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
NTR Discharge : ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget