అన్వేషించండి

Anant Ambani: అనంత్ అంబానీ వాచ్ విలువ తెలిస్తే కళ్లు తేలేస్తారు, ప్రపంచం మొత్తం మీద 30 మాత్రమే ఉన్నాయట

Anant Ambani Watch: అనంత్ అంబానీ చేతికున్న గడియారం గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. అత్యంత అరుదైన ఈ వాచ్‌ ధర రూ.12.53 కోట్లుగా ఉంది.

Anant Ambani Watch Collection: అనంత్ అంబానీకి ఫ్యాన్సీ ఐటమ్స్ కలెక్ట్ (Anant Ambani Watch Cost) చేయడం అలవాటు. ముఖ్యంగా గడియారాలంటే చాలా ఇష్టం. ఎవరి దగ్గరా లేని అత్యంత అరుదైన వాచ్‌లు అనంత్ వద్ద ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఆయన ఓ ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్లినప్పుడు ఓ అరుదైన వాచ్‌తో కనిపించారు. Richard Mille కంపెనీకి చెందిన అత్యంత ఖరీదైన గడియారం పెట్టుకున్నాడు. ఆ వాచ్ ఏంటని సెర్చ్ చేస్తే కళ్లు తేలేసే ధర కనిపించింది. ఆ వాచ్ మోడల్  RM 52-05. ఈ వాచ్ గురించి అప్పుడే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఓ ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో ఈ వాచ్ డిటైల్స్ అన్నీ పోస్ట్ చేశారు. ఫ్యాషన్‌ ఐకాన్‌ అయిన అమెరికన్ సింగర్ Pharrell Williams వద్ద ఈ వాచ్‌ ఉంది. ఆ తరవాత మళ్లీ అనంత్ అంబానీ చేతికే కనిపించింది. అందుకే అంత ఆసక్తిని కలిగించింది. ఇక మార్కెట్‌లో ఈ గడియారం ధర ఎంతని చూస్తే 1.5 మిలియన్‌ డాలర్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో రూ.12.53 కోట్లు. మరో ఆసక్తికరమైన విషయంఏంటంటే..ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వాచ్‌లు కేవలం 30 మాత్రమే ఉన్నాయి. 

Richard Mille అఫీషియల్ వెబ్‌సైట్‌లో చూస్తే ఈ వాచ్‌ని 90% టైటానియంతో, 6% అల్యూమినియంతో, 4% వనాడియంతో తయారు చేసినట్టుగా ఉంది. మొత్తం యూనివర్స్‌ని ప్రతిబింబించేలా ఈ వాచ్‌ని డిజైన్ చేసింది కంపెనీ. ఇంటీరియర్‌లో నక్షత్రాల డిజైన్‌ కనిపిస్తుంది. ఈ RM 52-05  మోడల్ వాచ్‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చే ముందే ఎన్నో టెస్ట్‌లు చేశారు. ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకునే కెపాసిటీ ఉందీ గడియారానికి. ఫారేల్ విలియమ్స్ ఈ వాచ్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నాడు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలకు అంతా సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. జులై 12వ తేదీన ఈ జంట ఒక్కటి కానుంది. జులై 12 నుంచి 14వ తేదీ వరకూ ఈ పెళ్లి వేడుకలు (Anant Ambani and Radhika Merchant wedding) జరగనున్నాయి. చిన్నప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్యా పరిచయముంది. ఆ తరవాత డేటింగ్ చేశారు. అయితే..అంబానీ ఫ్యామిలీ మాత్రం ఈ విషయాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచింది. తరవాత వీళ్లిద్దరికీ పెళ్లి చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Embed widget