అన్వేషించండి

Jani Master: ఆస్పత్రిలో జానీ మాస్టర్ తల్లి... కొడుకు జైలుకు వెళ్లాడన్న బెంగతో గుండెపోటు

Jani Master Mother Name: ప్రముఖ నృత్య దర్శకుడు జానీ మాస్టర్ ఇంట్లో భావోద్వేగమైన పరిస్థితులను నెలకొన్నాయి. ఆయన తల్లి బీబీ జాన్ ఆసుపత్రి పాలయ్యారు.

ప్రముఖ నృత్య దర్శకుడు జానీ మాస్టర్ (Jani Master) ఇంట్లో పరిస్థితులు అసలు ఏం బాలేదు. వాళ్లకు బ్యాక్ టైం నడుస్తున్నట్లు ఉంది. ఆల్రెడీ ఆయన జైలుకు వెళ్లడం వల్ల కుటుంబ సభ్యులు అందరూ భావోద్వేగానికి లోను అవుతున్నారు. ఇప్పుడు మరొక బ్యాడ్ న్యూస్ వాళ్లకు రావడంతో ఏం చేయాలో పాలు పోనీ స్థితిలో ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

గుండెపోటుతో ఆసుపత్రి పాలైన జానీ తల్లి
Jani Master Mother Hospitalized: జానీ మాస్టర్ తల్లి బీబీ జాన్ ఆస్పత్రి పాలు అయ్యారు. ప్రస్తుతం ఆవిడ నెల్లూరు జిల్లాలో గల బొల్లినేని ఆసుపత్రిలో ఉన్నారు. జానీ మాస్టర్ జైలుకు వెళ్లిన అప్పటి నుంచి కొడుకు కటకటాల వెనుక ఉన్న బెంగతో ఆవిడ ఆరోగ్యం క్షీణించింది. ఈ రోజు ఉదయం ఆమెకు గుండెపోటు రావడం వల్ల కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

అత్తగారిని చూడడానికి వెళ్లిన అయేషా
జానీ మాస్టర్ భార్య ఆయేషాకు అత్తగారి ఆరోగ్య పరిస్థితి తెలిసిన వెంటనే నెల్లూరు వెళ్లారు. బీబీ జాన్ ఆరోగ్యం గురించి వైద్యులను ఆరా తీశారు. సాధారణంగా హైదరాబాదులో ఉండే ఆవిడ ఇప్పుడు కొన్ని రోజులు నెల్లూరులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Also Readథియేటర్లు ఖాళీ, అలియా టికెట్స్ కొని ఫేక్ కలెక్షన్స్ చెబుతోంది - 'జిగ్రా' బాగోతం బట్టబయలు చేసిన నిర్మాత భార్య


జానీ మాస్టర్ కేసులో ఊహించని ట్విస్ట్!
జానీ మాస్టర్ కుటుంబ సభ్యుల మానసిక పరిస్థితి ఎలా ఉంది? వారి ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? అనేది పక్కన పెడితే... ఈ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించారు అని ఓ మహిళ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ అమ్మాయి మీద జానీ బంధువు  ఒకరు, ఆయనకు వరుసకు మేనల్లుడు అయ్యే ఓ యువకుడు కేసు పెట్టారు.

జానీ మాస్టర్ దగ్గర పని చేస్తున్న సమయంలో అవుట్ డోర్ షూటింగ్స్ చేయడం కోసం వెళ్ళినప్పుడు తనును సదరు మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపులకు పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో ఈ కేసు ఎటు వెళుతోంది? అని పలువురి మధ్య చర్చకు వస్తోంది. అమ్మాయి కేసు పెట్టిన వెంటనే ఫోక్సో చట్టం కింద జానీని అరెస్ట్ చేసిన పోలీసులు ఇప్పుడు ఏం చేస్తారు?అంటూ కొందరు సోషల్ మీడియాలో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో మరికొందరి నుంచి ఆ అమ్మాయికి మద్దతుగా పోస్టులు వస్తున్నాయి. జానీ మాస్టర్ మీద అమ్మాయి కేసు పెట్టినందుకు రివర్స్‌లో జానీ బంధువు కేసు పెట్టి ఉండవచ్చు అని కొందరు అభిప్రాయం పడుతున్నారు. ఫిమేల్ అసిస్టెంట్ పెట్టిన కేసు వల్ల జైలులో ఉండాల్సి రావడమే కాదు... ఉత్తమ నృత్య దర్శకుడిగా వచ్చిన జాతీయ అవార్డును సైతం జానీ కోల్పోయాడు?

Also Readవిశ్వం సినిమా రివ్యూ: కామెడీ బావుంది - మరి, సినిమా? శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్ అనొచ్చా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manchu Family Issue News : మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
Ram Gopal Varma Bail: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Mega Family vs Manchu Family: మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
Nagababu Minister: త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతితండ్రి ఆరోపణలపై మంచు మనోజ్ ఫైర్Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP DesamPushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manchu Family Issue News : మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్
Ram Gopal Varma Bail: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఊరట- ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Mega Family vs Manchu Family: మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్
Nagababu Minister: త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
త్వరలో మంత్రివర్గంలోకి నాగబాబు- పాత వీడియోలతో ఏకేస్తున్న వైసీపీ సోషల్ మీడియా 
Crime News: పెళ్లంటే కొంత మంది మరణశిక్ష - భార్య వేధింపులతో చనిపోయిన సుభాష్ గురించి తెలిస్తే కన్నీళ్లాగవు !
పెళ్లంటే కొంత మంది మరణశిక్ష - భార్య వేధింపులతో చనిపోయిన సుభాష్ గురించి తెలిస్తే కన్నీళ్లాగవు !
Rajendra Prasad: వాడెవడో చందనం దుంగల దొంగ... వాడు హీరో - రాజేంద్రుడి మాటలకు అర్థమేంటి? 
వాడెవడో చందనం దుంగల దొంగ... వాడు హీరో - రాజేంద్రుడి మాటలకు అర్థమేంటి? 
Mohan Babu Vs Manoj Manchu: ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
Rashmi Gautham: ఇమ్మాన్యుయేల్ బట్టతలపై రష్మి గౌతమ్ జోకులు... శ్రీదేవీ డ్రామా కంపెనీలో అలా చేశారేంటి?
ఇమ్మాన్యుయేల్ బట్టతలపై రష్మి గౌతమ్ జోకులు... శ్రీదేవీ డ్రామా కంపెనీలో అలా చేశారేంటి?
Embed widget